-
Home » Instagram Reels
Instagram Reels
Video: ఇదేందిది? మ్యాగీ ట్యాబ్లెట్టా? నిజమేనా? AI మాయా?
వేడి నీటిలో మాత్ర వేస్తే మ్యాగీ రెడీ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియోలు.. అసలు నిజం ఇదే..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మీ పాత రీల్స్ మళ్లీ చూడొచ్చు.. వెరీ సింపుల్ భయ్యా..!
Instagram Reel : ఇన్స్టాగ్రామ్ యూజర్లు రీల్స్ వాచ్ హిస్టరీ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ అప్డేట్ ఇప్పుడు షార్ట్ వీడియోలను మళ్లీ చూసేందుకు అనుమతిస్తుంది.
ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే.. వీడియో క్వాలిటీ కేక.. ఏ ఫోన్ ధర ఎంతంటే?
Affordable Android Phones : ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను స్టైల్, హై క్లారిటీతో వీడియో షూట్ చేసేందుకు అద్భుతమైన 5 సరసమైన ఆండ్రాయిడ్ ఫోన్లు మీ బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉన్నాయి.
వాట్సాప్‌లో క్రేజీ ఫీచర్.. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా స్టేటస్‌లో పెట్టుకోవచ్చు తెలుసా? ఆడియో కూడా వినిపిస్తుంది!
Whatsapp Status : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అప్డేట్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా స్టేటస్‌లో షేర్ చేయొచ్చు. ఇప్పుడు ఆడియో కూడా ప్లే అవుతుంది.. మీరు కూడా ఓసారి ట్రై చేయండి.
వామ్మో.. సీనియర్ హీరోయిన్స్ మాస్ డ్యాన్స్ తో రీల్.. మీనా, సంగీత, మహేశ్వరి వైరల్..
తాజాగా ముగ్గురు నటీమణులు ఓ మాస్ రీల్ చేయడంతో వైరల్ గా మారింది.
టిక్‌టాక్ కి పోటీగా ఇన్స్టాగ్రామ్ సరికొత్త యాప్.. ఇక రీల్స్ రప్పా రప్పా చేయొచ్చు!
Instagram New App for Reels : నివేదికల ప్రకారం.. టిక్‌టాక్ అమెరికాలో సంక్షోభం నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ షార్ట్-వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ రీల్స్ కోసం సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టనుంది. అదేగానీ వస్తే.. ఇక రీల్స్ రప్పా రప్పా చేసుకోవచ్చు..
ఒళ్లు గగుర్పొడిచేలా రీల్స్ తీసుకున్న యువతి.. వీడియో వైరల్
ఆమె విద్యుత్ తీగలను పట్టుకున్న సమయంలో అక్కడ విద్యుత్ లేదు. లేదంటే ఆమె ప్రాణాలు కోల్పోయేది.
Viral Video: ఇదెక్కడి డ్యాన్స్.. వర్షంలో తడుస్తూ నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన మహిళ
వెనుక నుంచి ఇతర వాహనాలు వస్తున్నప్పటికీ, అందరూ ఆమెను చూస్తున్నప్పటికీ ఏ మాత్రం సిగ్గు పడకుండా ఎగురుతూ..
రీల్స్‌కి అందరూ అడిక్ట్ అయిపోయారు.. సోషల్ మీడియా అడిక్షన్ పై విశ్వక్ సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల కొన్ని రోజుల క్రితం విశ్వక్ సేన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నే తీసేసాడు.
పల్లెటూరి మహిళ డ్యాన్స్ వైరల్.. బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్..
పశ్చిమ బెంగాల్ లో ఓ గ్రామంలో రూపాలి సింగ్ అనే మహిళ సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయింది.