Home » inter caste marriage
అశోక్ ఇంట్లో ఉరేసుకోగా గుర్తించిన భార్య శిరీష, ఆమె తరపు బంధువులు వెంటనే గుడివాడ ఏలూరు రోడ్డులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అశోక్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అన్న అంటే చెల్లెలికి పెళ్లి చేసిన పంపిస్తాడు. తన చెల్లిలికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోమని అప్పగింతలు పెడతాడు. కానీ ఓ అన్నమాత్రం అత్తారింటిలో ఉన్న చెల్లెలిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి బైక్ మీద ఎత్తుకుపోయాడు.
చిత్తూరు జిల్లా తమ్మినపట్నంకు చెందిన ప్రశాంత్, ఖమ్మం జిల్లాకు చెందిన స్పందన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నారు.
: హైదరాబాద్‌లోని షాహినాథ్ గంజ్‌లో నీరజ్ అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య చేసిన అనంతరం నిందితులు పరారయ్యారు. ఈ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున�
సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్య ఘటనను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం, ఇస్లాం ప్రకారం ఇది నేరపూరిత చర్య అని అసద్ పేర్కొన్నారు. భాగ్యనగర ప్రజలనుద్దేశించి...
అత్యాధునికాలంలోనూ కులాంతర వివాహాలను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. కులాంతర వివాహం చేసుకుని ఆరు నెలల తర్వాత ఇంటికి వెళ్లిన జంటకు గ్రామ పెద్దలు భారీ జరిమానా విధించారు.
కన్న కొడుకు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటున్నాడని ఓతల్లి తన కొడుకును పెళ్లి పీటలమీదే చెప్పుతో కొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో చర్చనీయాంశంగా మారింది.
aiadmk dalit mla:తమిళనాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రేమ వివాహం సంచలనం రేపింది. కులాంతర వివాహాం కావటం, ఇద్దరి మధ్య దాదాపు 15 ఏళ్లపైన వయస్సు వ్యత్యాసం ఉండటంతో వధువు తరుఫువారు అభ్యంతరం చెపుతున్నారు. ఎమ్మెల్యే తమను బెదిరించి వివాహాం చేసుకున్నాడని.. మనస్�
hemanth honour killing.. హేమంత్‌ది పరువు హత్యగా తేల్చారు గచ్చిబౌలి పోలీసులు. కులాంతర వివాహం చేసుకున్నందన్న కోపంతోనే.. హేమంత్‌ను కిరాతకంగా హత్య చేయించినట్లు అవంతి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ప్రేమ పెళ్లి నచ్చకే.. లోకల్ గ్యాంగ్‌తో కలిసి హత్య చేయించామని అ�
hemanth honour killing.. హైదరాబాద్ చందానగర్ తారానగర్‌కు చెందిన అవంతి రెడ్డి బీటెక్ చేసింది. హేమంత్ కుమార్ డిగ్రీ పూర్తి చేసి, ఇంటీరియర్ డిజైనర్‌గా బిజినెస్ చేస్తున్నాడు. ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు ఇష్టలేకపోవడంతో.. 2020 జూన్ 11న కుత్బ