Home » inter supply results
ఇంటర్ విద్యార్థులకు ఆంద్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది.
ఆంధ్ర ప్రదేశ్లో గత నెల 15 నుంచి 23 మధ్య జరిగిన ఇంటర్ మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితారు శనివారం విడుదలయ్యాయి.