Home » intermediate
ఏపీలో ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు �
classes start for Intermediate first year, Triple IT students today in AP : ఏపీలో మరోసారి బడిగంట మోగనుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇవాళ్టి నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నిన్నటి వరకు అవకాశం ఇచ్చిన ఇంటర్ బో�
మహిళల్లో అక్షరాస్యతను ప్రోత్సహించడంలో భాగంగా ఫస్ట్ డివిజన్ లో ఇంటర్మీడియట్ పాసైన బాలికలకు రూ.25 వేలు, డిగ్రీ పాసైన బాలికలకు రూ.50 వేలు ఇస్తామని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్ప�
కరోనా ఎఫెక్ట్ విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమవుతోంది. ఇంటర్ మీడియట్ తరగతులు, పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. కరోనాతో పని దినాలు చాలా కోల్పోయాయి. మార్చి మొదట్లోనే వార్షిక పరీక్షలను ప్రారంభించాల్సి ఉంటుంది. �
ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పొన్నెకల్ లో విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్షలకు వెళ్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు.
స్కూల్ మొదలుకొని ఇంటర్ వరకు యూట్యూబ్‌లో పాఠాలు చెప్పేందుకు తెలంగాణ విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది.
ఇంటర్మీడియల్ లో గ్రేడింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత విధానంలోనే మార్కులు ఇచ్చే పద్ధతిని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశాలకు గ్రేడింగ్ విధానం ఇబ్బందులు కలిగేలా చేస్తున్నాయని, ద�
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు గడువును తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది.
ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీనికి కారణమైన 17 ఏళ్ల బాలుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం తిరుప్పూర్ జిల్లా వడుకపాళెయం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినికి కడుపు నొప్ప�
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూనియర్ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాల కోసం మే 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 1నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. రెండో విడత