Home » INTERNET
Jio New Data Plans : Jio అనేక రీఛార్జ్ ప్లాన్లతో ముందుకు వచ్చింది. ఇది వినియోగదారులకు రోజువారీ గణనీయమైన 5GB డేటాను అందిస్తుంది. అదనపు డేటాతో ఉంటుంది.
China Fastest internet : సెకనుకు 1.2 టెరాబిట్ల డేటాను ట్రాన్స్ఫర్ చేయగల సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను చైనా ప్రారంభించింది. టైగర్ 3 లాంటి సినిమాని ఒక సెకనులో 150 సార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కేరళ రాష్ట్రంలో జరిపిన పేలుళ్లలో వినియోగించిన బాంబు ఎలా తయారు చేశారు? ఎంత వ్యయంతో తయారు చేశారనే కీలక ఆధారాలు పోలీసులకు లభించాయి....
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. ఓ యువకుడు బకెట్ నీళ్లతో వచ్చి రోడ్డుపై కూర్చుని స్నానం చేయడం మొదలు పెట్టాడు. అతని చర్య చూసి జనం షాకయ్యారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోపై జనం మండిపడుతున్నారు.
వివాహ వేదికల్లో పెళ్లి సంబంధాల కోసం వధూవరులు పేర్లు రిజిస్టర్ చేసుకుంటారు. తమకు నచ్చిన వాటిని ఎంచుకుంటారు. అయితే ఓ యువతి 14 ప్రొఫైల్స్‌లో ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియట్లేదంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతో�
ప్రకృతిలో కొన్ని అందాలు చూస్తే వండర్ అయిపోతాం. ఒక నది నుంచి బంగారు వర్ణంలో పొడవైన నీటి ధార ఆకాశాన్ని తాకింది. కళ్లను కట్టి పడేసేలా ఉన్న ఆ అమేజింగ్ వీడియో మిస్ కాకుండా చూడండి.
అందాల నటి మందాకినిని ఎవరూ మర్చిపోరు. తన గ్లామర్, నటనతో 80 లలో ఉర్రూతలూగించారు. అచ్చంగా ఆమెను పోలిన వ్యక్తి ఇంటర్నెట్లో సెన్సేషన్‌గా మారారు.
టైర్లు, డోర్లు లేని కారుని చూసారా? అరే అది ఎలా రోడ్డుపై వెళ్తుంది అని ముందుగా మీకు డౌట్ వస్తుంది. ప్రపంచంలోనే అతి చిన్న కారు వీడియో వైరల్ అవుతోంది. దానికి టైర్లు, డోర్లు లేవు మరి.
సింహాన్ని కాస్త దూరం నుంచి చూడటానికే భయపడతాం. అలాంటిది దానికి మంచినీళ్లు తాగించడం అంటే ఎంత ధైర్యం ఉండాలి. దాహంతో ఉన్న ఓ సింహానికి ఓ వ్యక్తి బాటిల్ తో మంచినీరు పట్టించాడు. అతని ధైర్యానికి, దయాగుణానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
"గాడ్జిల్లా రామెన్" అంట.. తైవాన్ కొత్త వంటకం.. చూడటానికి భయం వేస్తున్న దీనిని రుచి చూడాలంటే చాలా ధైర్యం ఉండాలి మరి. కొత్త కొత్త వంటకాలు చూసి.. వాటి పేర్లు విని ఫుడ్ లవర్స్ భయపడుతున్నారు.