Home » Invitation
ఆహ్వాన పత్రికతో పాటు సీఎం రేవంత్ లేఖను కూడా కేసీఆర్ కు అందజేశారు ప్రోటోకాల్ ప్రతినిధులు.
లేఖను స్వయంగా కేసీఆర్ కు అందించాలని వేణుగోపాల్, అరవింద్ సింగ్ లకు బాధ్యతలు అప్పగించారు.
ఇంటర్నెట్లో రీల్స్, డ్యాన్సులు వేసి మాత్రమే వైరల్ అవ్వనక్కర్లేదు.. కొన్ని ఫన్నీ డౌట్స్ కూడా పోస్ట్ చేసి ఫన్ క్రియేట్ చేయచ్చు. ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారి మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
ప్రధాని మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం.. ప్రధాని సభలో గులాబీ బాస్ మాట్లాడటానికి పీఎంవో సమయం కేటాయించింది. మరి సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొంటారా?లేదా?
వివాహ ఆహ్వానం పంపించిన రాహుల్, కార్తీకలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చాలా సంతోషకరమైన, ఆనందకరమైన వివాహ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇండియన్ ఆర్మీ పోస్టు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం అందింది.
మాజీ సీఎం రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ హయంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు సమావేశానికి ఆహ్వానం పంపారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
పంజాబ్ పీసీసీ చీఫ్ గా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
గుంటూరు జిల్లాలోని ఓ కుటుంబం వినూత్న ఒరవడికి తెరతీసింది. తమ కుమారుడి వివాహానికి హాజరవ్వాలనుకునేవారు తప్పనిసరిగా కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ షరతు విధించింది.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామికి అరుదైన ఆహ్వానం అందింది. బుధవారం (ఆగస్టు 5, 2020 అయోధ్యలో జరిగే రామ మందిరం భూమి పూజలో పాల్గొనాలని చిన్న జీయర్ స్వామికి ఆహ్వానం అందింది. ప్రస్తతం చిన్నజీయర్ స్వామి చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఈ నెల 5న అయోధ్