Home » iPhone 15 Pro
iPhone 16 Pro Display : ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌పై 1,000 నిట్స్ పరిమితి కన్నా 20 శాతం పెరుగుదల ఉండనుంది. హెచ్డీఆర్ కంటెంట్ గరిష్ట ప్రకాశంతో 1,600 నిట్లుగా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపింది.
ఐఫోన్ 15 ప్రో 128జీబీ స్టోరేజ్ ధర మోడల్ ఇతర బ్యాంక్ కార్డ్‌లతో విజయ్ సేల్స్‌లో ఆఫర్లను పొందవచ్చు. అయితే డిస్కౌంట్ మొత్తం మీరు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లతో కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది.
Best Premium Flagship Phones : ఈ ఏప్రిల్‌లో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఐఫోన్ 15ప్రో, మరో 3 ఫోన్లు ఉన్నాయి.
iPhone 15 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్ ఐఫోన్ 15ప్రోపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఐఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
Apple iPhone 15 Series : విజయ్ సేల్స్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు ఇప్పుడు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Apple Watch Series 9 : కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 9పై భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన డీల్ విజయ్ సేల్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పూర్తివివరాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
Best Premium Flagship Phones : డిసెంబర్ 2023లో భారత మార్కెట్లో బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా సహా మరో 3 ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.
iPhone 16 Series : రాబోయే అన్ని ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్.. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో సిరీస్ ఫోన్ల మాదిరిగానే కొత్త 'యాక్షన్ బటన్'ను కలిగి ఉండవచ్చనని కొత్త నివేదిక సూచిస్తుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Best Premium Flagship Phones : 2023 నవంబర్‌లో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో వన్‌ప్లస్ ఓపెన్, మరో 3 డివైజ్‌లు ఉన్నాయి.
Flipkart Big Diwali Sale end : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ప్రీమియం గేమింగ్ స్మార్ట్ఫోన్లపై టాప్ డీల్స్ అందిస్తోంది.