Home » iPhone 15 Pro
Apple iOS 17.2 Update : ఆపిల్ కొత్త iOS 17.1 అప్డేట్ ద్వారా తలెత్తిన Wi-Fi కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ iOS 17 ఆపరేటింగ్ సిస్టమ్‌కు రెండో అప్డేట్ రెడీ చేస్తోంది.
Older iPhones : పాత ఐఫోన్లలో వినియోగదారులు ఇప్పుడు షార్ట్కట్ల యాప్ ద్వారా ప్రధానంగా (iPhone 15 Pro) సిరీస్‌లో కనిపించే గేమ్-ఛేంజ్ యాక్షన్ బటన్ ఫీచర్‌ను కూడా పొందవచ్చు. iOS 13 లేదా తర్వాత అమలులో ఉన్న చాలా మోడళ్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
iPhone 15 Pro Heating issue : ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లో ఓవర్ హీటింగ్ సమస్యకు అసలు కారణం ఏంటో ఆపిల్ ఎట్టకేలకు కనిపెట్టేసింది. త్వరలో ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించనుంది.
iPhone 15 Precision Finding : ఆపిల్ యూజర్లకు అదిరే వార్త.. ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15)లో ప్రెసిషన్ ఫైండింగ్ అనే ఇంట్రెస్టింగ్ ఫీచర్ చూశారా? ఈ కొత్త ఫీచర్ ద్వారా 60 మీటర్ల దూరంలో ఉన్న మీ స్నేహితులను సులభంగా గుర్తించవచ్చు.
iPhone 15 Pro Max Sale : కొత్త ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో ఈ మోడల్ ఐఫోన్‌కు భారీ డిమాండ్ పెరిగింది. కొనుగోలుదారుల నుంచి రిటైలర్లు అదనంగా రూ.20వేలు వసూలు చేస్తున్నారు.
Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో సెప్టెంబర్ 22న అమ్మకానికి వచ్చేసింది. భారత మార్కెట్లో ఆపిల్ స్టోర్ల వెలుపల మొట్టమొదటిసారిగా ఆపిల్ అభిమానులు ఐఫోన్ కొనేందుకు భారీగా క్యూ కట్టారు.
iPhone 15 Battery Option : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో కొత్త బ్యాటరీ సెట్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. మీ ఐఫోన్ బ్యాటరీని ఛార్జింగ్ పెడితే.. 80 శాతం కన్నా ఎక్కువ ఛార్జింగ్ చేయడం కుదరదు.. అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై ప్రీ-బుకింగ్ మొదలైంది.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనుగోలుపై ఆసక్తి ఉన్న భారతీయులు.. ఆన్లైన్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఫోన్ల ధరలు, స్కౌంట్ లాంచ్ ఆఫర్లపై ఓసారి లుక్కేయండి.
iPhone NavIC Support : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో NavIC సపోర్టును అందిస్తోంది. అయితే, ప్రో మోడల్‌లు మాత్రమే భారతీయ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌కు సపోర్టు ఇస్తాయని గమనించాలి. ఇదేలా పనిచేస్తుందంటే?
Apple iPhone 15 Pro Launch : ఆపిల్ కొత్త ఐఫోన్లు చూశారా? అత్యాధునిక ఫీచర్లతో ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.