Home » iPhone 16 Discount
iPhone 16 Discount : ఐఫోన్ 16 ఆఫర్ అదుర్స్.. ఏకంగా రూ. 12,400 డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేయొద్దు..
iPhone 16 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్‌లో ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ 16 కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర కేవలం రూ. 44వేల ధరలో కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
iPhone 16 Discount : డీల్ విషయానికొస్తే.. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.79,900 వద్ద లాంచ్ అయింది. ఇమాజిన్లో కొనసాగుతున్న సేల్ సమయంలో మీరు రూ. 3,500 డిస్కౌంట్ పొందవచ్చు.
iPhone 16 Discount : బ్లాక్ ఫ్రైడే సేల్ విజయ్ సేల్స్‌లో ఆపిల్ అభిమానులకు భారీ ధర తగ్గింపును అందిస్తోంది. కస్టమర్లు రూ. 5వేల ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
Apple iPhone 16 Discount : ఫోటోగ్రఫీ ఔత్సాహికుల కోసం ఐఫోన్16 మోడల్ 48ఎంపీ ఫ్యూజన్ కెమెరాతో వస్తుంది. ఇందులో అప్‌గ్రేడ్ చేసిన 2ఎక్స్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. జూమ్ ఇన్ చేసేందుకు ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.
Apple iPhone 16 Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా?. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో చెల్లించడం ద్వారామీరు ఆటోమేటిక్‌గా రూ. 5వేల క్యాష్‌బ్యాక్‌ని అందుకుంటారు.
iPhone 16 Discount Offer : భారత మార్కెట్లో ఐఫోన్ 16 అమ్మకానికి ఉంది. ఐఫోన్ 13 యజమానులు రూ. 26,000 తగ్గింపు ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 అసలు ధర రూ. 79,900కి విక్రయిస్తోంది.