-
Home » iPhone 17 Launch
iPhone 17 Launch
కొత్త ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. ఆపిల్ ఈ పాత ఐఫోన్ మోడల్స్ ఆపేస్తుందట.. ఫుల్ లిస్టు ఇదిగో..!
iPhone 17 Launch : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 15, ఆపిల్ వాచ్‌లతో సహా ఇప్పటికే ఉన్న మోడళ్లను కంపెనీ నిలిపివేయవచ్చు.
గెట్ రెడీ.. ఆపిల్ 'అవే డ్రాపింగ్' ఈవెంట్... లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి? ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ వివరాలివే..!
Apple Awe Dropping Event : ఆపిల్ 'అవే డ్రాపింగ్' ఈవెంట్ సెప్టెంబర్ 9న జరగనుంది. ఐఫోన్ 17, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 లాంచ్ కానున్నాయి.
ఐఫోన్ 17కు ముందే ఐఫోన్ 16 ధర తగ్గిందోచ్.. ఇది కదా డిస్కౌంట్ అంటే.. డోంట్ మిస్!
Apple iPhone 16 : అతి త్వరలో ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. అంతకన్నా ముందుగానే ఐఫోన్ 16 ధర అమాంతం తగ్గిపోయింది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఐఫోన్ 17 సిరీస్ వచ్చేది ఎప్పుడో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు లీక్..!
Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో ఎప్పుడైనా ఈ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కావచ్చు.
iPhone 17 Air Leaks: సన్నని డిజైన్, తక్కువ బరువు.. బ్యాటరీ మాత్రం..
ఆపిల్ బ్యాటరీ విషయంలో రాజీ పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆపిల్ ఫ్యాన్స్ కోసం ఐఫోన్ 17 సిరీస్ వస్తోందోచ్.. ధర, ఫీచర్లు, కెమెరా, డిజైన్ అన్నీ లీక్.. ఫుల్ డిటెయిల్స్!
iPhone 17 Launch : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. ధర, స్పెషిఫికేషన్లు, డిజైన్, కలర్లు, కెమెరా వంటి అన్ని వివరాలు లీక్ అయ్యాయి.
ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్ 17 సిరీస్ భలే ఉందిగా.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్..!
iPhone 17 Launch : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కు ముందే దాదాపు అన్ని వివరాలు లీక్ అయ్యాయి. డిజైన్, కలర్ ఆప్షన్లు, కెమెరా, స్పెషిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అద్భుతమైన డిస్ప్లేతో ఆపిల్ ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. అచ్చం శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మాదిరిగానే..!
iPhone 17 Launch : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మోడల్ మాదిరిగానే ఆకర్షణీయమైన ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 17 రాబోతోంది. ఈ ఐఫోన్ డిస్ప్లేకు సంబంధించి వివరాలు లీక్ అయ్యాయి.