-
Home » iphone se 4
iphone se 4
సమయం లేదు మిత్రమా.. ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ4 వచ్చేస్తోంది.. ఫీచర్లలో ఏమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చో తెలుసా?
ఫీచర్లపై ఇప్పటికే పలు సంస్థలు అంచనాలు తెలిపాయి.
శుభవార్త.. ఇక రెడీగా ఉండండి.. ఐఫోన్ ఎస్ఈ4 వచ్చేస్తోంది.. ధర ఇంత తక్కువా?
అందరూ అనుకున్నదానికంటే అతి త్వరలోనే...
చౌకైన ధరకే కొత్త ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!
iPhone 16E Launch : లీక్ డేటా ప్రకారం.. ఆపిల్ చౌకైన ఐఫోన్ 16Eని తీసుకువస్తోంది. ఈ కొత్త ఐఫోన్ ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
2025 ప్రారంభంలో రాబోయే కొత్త 5 ఆపిల్ ప్రొడక్టులు ఇవే..
2025 Apple Products : 2025లో ఆపిల్ తన కస్టమర్ల కోసం ఏయే ప్రొడక్టులను రిలీజ్ చేయనుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆపిల్ ఐఫోన్ SE 4 ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
iPhone SE 4 Launch : 2025 ప్రారంభంలో సరసమైన ఐఫోన్ వెర్షన్ లాంచ్ అవుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెజాన్‌లో ఐఫోన్ 13పై బిగ్ డిస్కౌంట్.. ఫోన్ పాతదే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
iPhone 13 Sale Offers : ఆపిల్ ఐఫోన్ 13 మోడల్ లేటెస్ట్ ఐఫోన్లతో పోల్చితే.. మెరుగైన కెమెరా, స్పీడ్ ప్రాసెసింగ్ వంటి కొత్త మోడళ్లలో అందుబాటులో ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లను కలిగి ఉంది.
ఫేస్ ఐడీతో ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది.. ఐఫోన్ 7 ప్లస్ మాదిరిగానే..!
iPhone SE 4 Leak : వచ్చే ఏడాది 20225 ప్రారంభంలో ఐఫోన్ ఎస్ఈ 4 ఫోన్ లాంచ్ కానుంది. ఫేస్ ఐడీ ఫీచర్‌తో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఐఫోన్ ఎస్ఈ వచ్చాక ఐఫోన్ 15 కనుమరుగు? అందుకు నాలుగు కారణాలు ఇవిగో..
ఇప్పటివరకు ఐఫోన్ ఎస్ఈ 4కు సంబంధించిన ఫీచర్ల లీకేజీని గమనిస్తే ఈ ఐఫోన్లో ఉన్న ఫీచర్లు ఐఫోన్ 15 ఫీచర్లను డామినేట్ చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అత్యాధునిక ఏఐ ఫీచర్లతో ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది.. ఫీచర్ల వివరాలు లీక్..!
iPhone SE 4 Leaks : ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, యాక్షన్ బటన్, యూఎస్బీ-సి పోర్ట్, ఫేస్ ఐడీ సపోర్ట్ మరిన్ని ఫీచర్లు ఉంటాయి. ఆపిల్ రాబోయే బడ్జెట్-ఫ్రెండ్లీ ఐఫోన్ ఎస్ఈ 4 అన్ని లేటెస్ట్ లీక్‌లను ఓసారి పరిశీలిద్దాం.
Apple iPhone SE 4 Price : గూగుల్ పిక్సెల్ 7aకు పోటీగా.. అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ SE 4 వస్తోంది..!
Apple iPhone SE 4 Price : కొత్త ఐఫోన్ (iphone) కొనేందుకు చూస్తున్నారా? గూగుల్ పిక్సెల్ 7a (Google Pixel 7a)కు పోటీగా అత్యంత సరసమైన ధరకే ఆపిల ఐఫోన్ (iPhone SE 4) రాబోతోంది. ఇంతకీ ధర ఎంత ఉండొచ్చు తెలుసా?