IPL 12

    పంత్.. ఈ జనరేషన్‌ సెహ్వాగ్ లాంటోడు

    May 10, 2019 / 11:33 AM IST

    టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. ఈ జనరేషన్ సెహ్వాగ్ లాంటోడు అని సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించాడు. పంత్ ఓ విభిన్న శైలిలో ఎటాక్ చేస్తాడని కొనియాడాడు.

    ముంబై ఇండియన్స్ గెలవడానికి 5కారణాలివే..

    May 9, 2019 / 10:49 AM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 12వ సీజన్లో ఆరంభంలో కాస్త తడబడినా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందుగా అర్హత సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ .. ఢిల్లీ క్యాపిటల్స్ రెండింటిలో ఏదో ఒక జట్టుతో మే12న హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తలపడనుంది. క్వాలిఫైయర్ 1మ్యాచ్�

    సిక్సుల సీక్రెట్ చెప్పేసిన పంత్..

    May 9, 2019 / 09:16 AM IST

    సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ కెరటం విజృంభించాడు. భారీ షాట్‌లు సంధించి విజయాన్ని చేరువ చేశాడు. (49; 21 బంతుల్లో 5సిక్సులు, 2బౌండరీలు)తో చెలరేగాడు. తీవ్రంగా ఒత్తిడి పెరిగిన ఓవర్లో 4, 6, 4, 6బాది అమాంతం టార్గెట్ దూరాన�

    శుభ్‌మన్ గిల్ రికార్డు సమం చేసిన పృథ్వీ షా

    May 9, 2019 / 06:52 AM IST

    ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠభరితమైన పోరులో ఎట్టకేలకు 2వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ(56) పరుగుల చేసి శుభారంభాన్ని అందించాడు. కేవలం 31 బంతుల్లో�

    చెన్నైపై ముంబై గెలవడంలో సీక్రెట్ చెప్పిన రోహిత్ శర్మ

    May 8, 2019 / 10:34 AM IST

    చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎలా సాధించగలిగాడో సీక్రెట్ చెప్పేశాడు. చిదంబరం స్టేడియం వేదికగా మే7న ముంబై.. చెన్నైలు తలపడ్డాయి. ఇందులోనూ 6వికెట్ల తేడాతో చెన్నై ఓడిపోయింది. ఈ విజయం పట్ల �

    ధోనీ టాస్ గెలిస్తే ఏం చేస్తాడు: ఐఐటీ ఎగ్జామ్ క్వశ్చన్

    May 8, 2019 / 09:39 AM IST

    ఐపీఎల్ ఫీవర్ క్రీడల వరకే కాదు.. చదువుల్లోకి కూడా పాకింది. ఏకంగా ఐఐటీ మద్రాస్ వాళ్లే ధోనీ టాస్ గెలిస్తే ఏం చేస్తాడంటూ క్వశ్చన్ చేస్తూ సెమిస్టర్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రంలో ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. తమిళనాడు వాసులకు ప్రాంతీయ అభిమానం ఉన్న మాట వ�

    ఫ్రెండ్, బ్రదర్, లెజెండ్ అన్నీ కలగలిస్తే ధోనీ: హార్దిక్ పాండ్యా

    May 8, 2019 / 06:58 AM IST

    చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అమాంతం పైకి లేపేస్తున్నాడు ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. మే7 మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ధోనీతో పాటు కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ.. మై ఇన్‌స్పిరేషన్, మై ఫ్రెండ్, మై బ్రదర్, మై

    హైదరాబాద్‌లో ఫైనల్‌ : 2నిమిషాల్లోనే ఐపీఎల్ టిక్కెట్లు హాంఫట్

    May 8, 2019 / 06:02 AM IST

    అనేక చర్చల అనంతరం ఐపీఎల్ ఫైనల్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే12న జరగనున్న ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు టిక్కెట్లను మంగళవారం ఆన్‌లైన్‌లో ఉంచారు. అంతే 2నిమిషాల్లోనే టిక్కెట్లు అన్నీ అమ్ముడుపోయాయని సైట్

    చెన్నై చేతులెత్తేసింది.. 6వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం

    May 7, 2019 / 05:40 PM IST

    క్వాలిఫైయర్ 1మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ విజయభేరీ మోగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 132 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోలేకపోయింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ 6వికెట్ల తేడాతో ప్లేఆఫ్ మ్యాచ్‌ల�

    CSKvsMI, ప్లే ఆఫ్ 1: మ్యాచ్‌లోని కీలకమైన ఐదుగురు

    May 7, 2019 / 09:07 AM IST

    ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో ఎత్తుపల్లాలను చూస్తూ ప్లేఆఫ్ దశకు చేరుకుంది ముంబై ఇండియన్స్. రేసులో నిలవడమే కాక లీగ్ టేబుల్లో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. గత సీజన్ మాదిరిగానే చెన్నై సూపర్ కింగ్స్ ఆది నుంచి దూకుడు చూపించడంతో స్థానం గురించి �

10TV Telugu News