Home » ipl 2023
గత పదేళ్లుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. అప్పటికీ ఇప్పటికీ నాకు నీపై ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. రాబోయే రోజుల్లోనూ ఇలానే ఉంటుందని.. మనిద్దరం పెళ్లిచేసుకుందాం అని అశ్విన్ చెప్పినట్లు ప్రీతి వివరించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) విజయం సాధించింది.
గౌతమ్ గంభీర్‌తో గొడవ జరిగిన మరుసటి రోజే విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి గుడికి వెళ్లాడు. ఎప్పుడు సమయం దొరికినా వీరిద్దరు ఆధ్మాతిక యాత్రకు వెలుతుంటారు.
రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు వచ్చి పడింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా గురువారం ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) తో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) తలపడనుంది.
వెస్టిండీస్ ప్లేయర్ జాన్సన్ చార్లెస్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్. అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు లిట్టర్ దాస్ స్థానంలో తీసుకుంది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings) తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది.
చెన్నై సూపర్ కింగ్స్, లక్నో జెయింట్స్ ల మధ్య మ్యాచ్‌ను రద్దు చేశారు. వర్షం తగ్గినప్పటికి మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది.