Home » ipl 2023
లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ సందర్భంగా రిటైర్మెంట్ వార్తలపై ధోని స్పందించాడు.
అక్షర్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్(Aaron Finch) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ అంటే ఆసక్తి లేనట్లుగా అనిపిస్తుందన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow super giants) తలపడుతోంది.
ఐపీఎల్(IPL)2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ప్రతీకారం తీర్చుకుంది. గత మ్యాచ్‌లో తనను ఓడించిన గుజరాత్‌ను ఓడించి లెక్క సరి చేసింది.
గంభీర్‌తో గొడవపై స్పందించిన కోహ్లీ..
ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 125 పరుగులకే పరిమితమైంది. దీంతో ఢిల్లీ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్లో చివరల్లో వస్తూ మెరుపులు మెరిపిస్తున్నాడు. దీంతో ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావాలన్న వాదన రోజు రోజుకు పెరుగుతోంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. అయితే.. మైదానంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఇబ్బందులు పడుతూనే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు హెచ్‌సీఏ బాధ్యతలు నిర్వహిస్తున్న ర�
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.ప్రస్తుత సీజన్లో ఇరు జట్లు చెరో ఎనిమిది మ్యాచులు ఆడగా గుజరాత్ ఆరు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసా�
వరుస వాగ్వాదాలు, బీసీసీఐ భారీగా ఫైన్ విధించిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర పోస్టు పెట్టాడు.