Home » ipl 2023
ఐపీఎల్ 2013 సీజన్లోనూ కోహ్లీ, గంభీర్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అప్పడు గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, ఈసారి లక్నో జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్‌గా కోహ్లీ ఉన్నాడు.
IPL 2023: 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు బ్యాటర్లు భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరికి 19.5ఓవర్లలో 108 పరుగులకు లక్నో ఆలౌట్ అయ్యింది.
IPL 2023, MI Vs RR: ముంబైలోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్నిముంబై 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
IPL 2023, CSK vs PBKS:చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL 2023, MI Vs RR: ముంబైలోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Rohit Sharma:కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఐపీఎల్లో తగినంత విశ్రాంతి తీసుకోవాలని భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) సూచించాడు. గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్(Mark Boucher ) స్పందించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
పంజాబ్ జట్టులోని ఆటగాళ్ల కోసం 120 ఆలూ పరాఠాలు చేయాల్సి వచ్చిందని, ఆ దెబ్బతో మళ్లీ పరాఠాలు చేయడం మానేసినట్లు తెలిపింది బాలీవుడ్ నటి ప్రీతిజింటా.