Home » ipl 2023
మహేంద్రుడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడట. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ధోని మోకాలి గాయంతోనే రాజస్థాన్‌తో మ్యాచ్ ఆడినట్లు చెప్పాడు.
విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న రాజస్థాన్‌కు ఊహించని షాక్ తగిలింది. దీంతో గెలిచామన్న ఆనందం ఎక్కువ సేపు లేకుండా పోయింది. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‌కు జరిమానా పడింది.
ఐపీఎల్ -2023 ప్రారంభం నుంచి ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జియో సినిమా యాప్ వ్యూస్ అమాంతం పెరిగిపోతున్నాయి.
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. మొహాలీలో గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టనుంది.
ఐపీఎల్ 2023 సీజన్లో అందరిది ఓ బాధ అయితే చెన్నై సూపర్ కింగ్స్ ది మరో బాధ. అన్ని జట్లు ప్రత్యర్థులపై ఎలా విజయం సాధించాలా అని ఆలోచిస్తుంటే చెన్నై మాత్రం తమ ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవడమే పెద్ద పనిగా మారింది. కీలక ఆటగా�
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి.టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది.
సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్‌లో సూర్య ఇలా గోల్డెన్ డకౌట్ కావడం ఇది నాలుగో సారి
చెపాక్ మైదానంలో నేడు రాజస్థాన్‌తో చెన్నై జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ధోనికి చాలా ప్రత్యేకం కానుంది. చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనికి ఇది 200వ మ్యాచ్.
చెన్నైలోని చిదంబరం వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నేడు తలపడనున్నాయి.ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాలను మెరుగుపరచుకోవాలని ఇరు జట్లు బావిస్తున్నాయి.