Home » ipl 2023
చివరి ఓవర్లో భారీ లక్ష్యం ఉన్నప్పటికీ.. నేను సాధించగలను అనే భావతోనే ఉన్నాను. ప్రతీ బాల్ సిక్స్ కొట్టగొలను అనే నమ్మకంతో ఆడాను. అయితే, వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టేందుకు పెద్దగా కష్టపడకపోయినా.. ఐదో సిక్స్ కొట్టే సమయంలో కొంచెం కష్టపడాల్సి వచ్చ�
ఒకే ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసి రాత్రికిరాత్రే స్టార్ క్రికెటర్‌గా మారిపోయాడు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు రింకూ సింగ్. చివరి ఓవర్లో ఐదు బాల్స్‌కు ఐదు సిక్సులు కొట్టి జట్టును విజయతీరాలకు చేర్�
IPL 2023 : ఈ సీజన్ లో రెండు వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. పంజాబ్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో శిఖర్ ధావన్ ఒక్కడే రాణించాడు.
రింకు సింగ్ సంచలన బ్యాటింగ్‌తో కోల్‌కతాకు అద్భుత విజయాన్ని అందించాడు. గుజరాత్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది.
IPL 2023 : ఈ సీజన్ లో ముంబైకి ఇది వరుసగా రెండో పరాజయం. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు.
అజింక్య రహానె రెచ్చిపోయి ఆడాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 64, లలిత్ యాదవ్ 38, రిలీ రసౌ 14 పరుగులు మినహా మిగతా ఏ బ్యాటర్లు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేసింది. 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయి�
IPL 2023: ఈ సీజన్ లో హైదరాబాద్ తీరు మారలేదు. వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ పై లక్నో జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ కు సంబంధించిన ఓ వీడియోను ఆ జట్టు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మీరూ చూసేయండి...