Home » ipl 2023
ఐపీఎల్లో తమిళనాడు రాష్ట్రం తరపున ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును తమిళనాడు ప్రభుత్వం నిషేధించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.
టీమ్ఇండియా ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కు మాత్రమే ఐపీఎల్లో విరాట్ సాధించిన ఓ రికార్డును బద్దలు కొట్టే సత్తా ఉందని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ కంటే పాక్‌లో నిర్వహించే పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు ఇష్టపడుతుంటారని పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ చేసిన వ్యాఖ్యలపై ఆ జట్టు మాజీ ఆటగాడు డానిష్ కనేరియా మండిపడ్డాడు
కోహ్లి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్రాంచైజీలపై అర్ధశతకాలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 13 వేరు వేరు ఫ్రాంచైజీలపై హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్లు ఏమైనా ఉన్నాయా..? అంటే అవి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మాత్రమే. నేడు ఈ రెండు జట్ల మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గెలుపు బోణీ కొట్టేది ఎవర�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(RCB), లక్నో సూపర్ జెయింట్స్(LSG) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి లక్నో గెలుపొందింది. చివరి వరకు విజయం ఇరు జట్లతో దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో పలు ఆస్తక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జెయింట్స్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
ఐపీఎల్లో కూడా విరాట్ మిడిల్ ఆర్డర్లో ఆడాలని, ఓపెనర్‌గా రాకూడదని అంటున్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. కోహ్లి ఓపెనర్‌గా వస్తే ఆర్సీబీ కప్పు గెలవడం కష్టమేనని అంటున్నాడు
నిజానికి అతడు ఉపయోగించిన బ్యాట్ అతడిది కాదట. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా ది. వాస్తవానికి ఆ బ్యాట్‌ను రింకు సింగ్‌కు ఇవ్వడం నితీశ్ కు ఇష్టం లేదట.