Home » ipl 2023
ఈ సీజన్ లో హైదరాబాద్ తీరు మారలేదు. వరుసగా రెండో ఓటమి చవిచూసింది.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ లో జోరుమీదున్నాడు. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తొలి రెండు మ్యాచుల్లో అదరగొట్టేశాయి.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్స్ రూట్, యుజ్వేంద్ర చాహల్ మాస్ స్టెప్పులతో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆర్సీబీపై విజయం సాధించిన తరువాత కేకేఆర్ జట్టు సభ్యులను అభినందించేందుకు షారుక్ మైదానంలోకి వచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీని చూసి షారుక్ ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు. బుగ్గలు నిమురుతూ సరదాగా ఆటపట్టించాడు.
IPL 2023 : తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా.. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది.
IPL 2023 RR Vs PBKS: 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్.. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. దాంతో 5 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు గెలుపొందింది.
రాజస్తాన్ పై పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో..
IPL2023 GT Vs DC : 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విక్టరీ కొట్టింది. 163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు ధాటిగా ఆడారు.
ఇప్పటివరకు జరిగిన మ్యాచుల లెక్కల పరంగా రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉంది. ఇక రుతురాజ్ గైక్వాడ్ అందరికన్నా ఎక్కువ స్కోరు చేశాడు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి.