Home » IPL 2024
ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తరువాత కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్లో గంభీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
రింకూ సింగ్ ప్రస్తుతం కేకేఆర్ జట్టు నుంచి రూ. 50 నుంచి 55 లక్షలు పారితోషికం అందుకుంటున్నాడు. రింకూ కేకేఆర్ జట్టును వదిలి వేలంలోకి వెళితే ..
వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా.. బెంగాల్ తరపున వీడ్కోలు మ్యాచ్ ఆడాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరుకుంటున్నారు.
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సుదీర్ఘ విరామం తరువాత మైదానంలో అడుగుపెట్టి ఐపీఎల్లో అదరగొట్టాడు.
బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి రస్సెల్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డుంకీ చిత్రంలోని 'లుట్ పుట్ గయా కి సెప్టులేశాడు.
ఐపీఎల్ సీజన్ ముగిసి ఒక్క రోజు కాలేదు కానీ తన ప్రవర్తనతో మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు రియాన్ పరాగ్.
దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ ముగిసింది.
గత కొద్ది రోజులుగా టీమ్ఇండియా అభిమానులను వేదిస్తున్న ప్రశ్న.. హార్దిక్ పాండ్యా ఎక్కడ? అని.
మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో కేకేఆర్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి.
మూడోసారి ఐపీఎల్ కప్ కొట్టిన కేకేఆర్