Home » #IPL2023
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మోహిత్ శర్మ(Mohit Sharma) ఒకడు. ఒకానొక సమయంలో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు.
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
లీగ్ దశలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు. మరీ ప్లే ఆఫ్స్ మ్యాచులు వర్షం కారణంగా రద్దైతే పరిస్థితి ఏంటి..?
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings,) జట్లు తొలి క్వాలిఫయర్‌లో తలపడనున్నాయి.
ఆర్సీబీ జట్టు ప్లేయర్స్‌తో కూడిన రెండు ఫొటోలు, బెంగళూరు స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫొటో ఒకటి తన ఇన్ స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ షేర్ చేశాడు.
2023 ఐపీఎల్ సీజన్లో శుభ్‌మన్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో గిల్ 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
ఐపీఎల్(IPL) 2023 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) కథ ముగిసింది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రదర్శనపై ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis) మాట్లాడాడు
మ్యాచ్ ఆడి కొన్ని గంటలు గడవక ముందే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) లండన్ విమానం ఎక్కనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ఆడేందుకు విరాట్ వెళ్లనున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఈ సారి కూడా ఊసూరుమనిపించింది. నాలుగు అంటే నాలుగు మ్యాచుల్లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది
యువ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మన్ గిల్.. తాజా ఐపీఎల్ అరుదైన మైలురాయిని చేరుకునేందుకు దూసుకుపోతున్నాడు.