Home » IPS officer
గతంలోనూ పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు రాజకీయ నేతలు చెప్పినట్లు నడుచుకుని ఇబ్బందులు ఫేస్ చేసిన సందర్భాలున్నాయి.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ భార్య, భర్తల అనుబంధం చూసి కంటతడి పెడుతున్నారు. బతికున్నప్పుడే కాదు మరణంలోనూ ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారని, వారి మధ్య ఉన్న బంధం చాలా గొప్పదని కీర్తిస్తున్నారు.
AB Venkateswara Rao: తాను అన్యాయాన్ని ఎదుర్కొన్నా తప్ప ఎవరికీ అన్యాయం చేయలేదని తెలిపారు.
12th Fail: ఆ సినిమాను మనోజ్ కుమార్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన విషయం తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ‘మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి’అనే నినాదంతో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురువారం కొలువుతీరనుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణల�
పరీక్షలో పాస్ చేయమంటూ కొందరు విద్యార్ధులు పేపర్లు దిద్దే ఉపాధ్యాయుడికి లంచం ఇవ్వజూపారు. సమాధాన పత్రాల్లో కరెన్సీ నోట్లను ఉంచారు. ఓ ఉపాధ్యాయుడు తనకు షేర్ చేసిన ఫోటోను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్విట్టర్లో షేర్ చేసారు.
తమిళనాడు రాష్ట్ర డీఐజీ, ఐపీఎస్ అధికారి విజయకుమార్ శుక్రవారం ఉదయం రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోయంబత్తూర్ రేంజ్ డీఐజీగా పనిచేసిన విజయకుమార్ తన అధికారిక నివాసంలో శుక్రవారం తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసు�
70 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి కరెంటు వెలుగులు లేవు. తన ఇంటికి కరెంటు కనెక్షన్ ఇప్పించమంటూ పోలీసు అధికారులను ఆమె అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ ఆ వృద్ధురాలి ఇంట వెలుగులు తెప్పించారు.
సామాన్యులు మోసగాళ్ల చేతిలో మోసపోయారంటే సరే.. ఇక పోలీస్ అధికారిని కూడా బురిడీ కొట్టించేస్ధాయిలో మోసాలు జరుగుతున్నాయి. తాజాగా ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఓ రెస్టారెంట్లో తనకి జరిగిన మోసం ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.
మనం ఒక్కోసారి ఆ పని రాదు.. ఈ పని రాదు అంటాం. నిజానికి ఆ పని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేర్చుకుని అయినా చేస్తాం.. రామచిలుక కొబ్బరి బొండాం వొలిచి నీరు త్రాగగలదా? రామచిలుక.. కొబ్బరిబొండమా? ఆశ్చర్యంగా ఉంది కదా.. చదవండి.