Home » iQOO
Best Upcoming Phones : త్వరలో కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. 2025లో రాబోయే 5 బెస్ట్ అప్‌కమింగ్ ఫోన్లు ఇవే.. ఓసారి లుక్కేయండి.
5 Upcoming Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. నవంబర్ నెలలో 5 అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి..
Amazon Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ సేల్ సమయంలో శాంసంగ్, ఐక్యూ, ఐఫోన్, షావోమీ వంటి బ్రాండ్ల నుంచి తగ్గింపు ధరలకు పొందవచ్చు.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ డీల్స్ ఉన్నాయి.. ఏ ఫోన్ కావాలో మీరే ఎంచుకోండి..
ఒప్పో రెనో 14లో మంచి కెమెరా సెటప్, వర్చువల్ RAM, ప్రీమియం డిజైన్ ఉన్నాయి.
Best 5G Phones : అమెజాన్ సమ్మర్ సేల్ సందర్భంగా అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.15వేల లోపు ధరలో బెస్ట్ 5జీ ఫోన్లను ఎలా కొనుగోలు చేయాలంటే?
iQoo 12 5G Price Leak : భారత మార్కెట్లోకి ఐక్యూ నుంచి సరికొత్త ఐక్యూ 12 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 12న లాంచ్ కానుండగా ధర వివరాలు లీకయ్యాయి. ప్రీ-బుకింగ్ ఓపెన్ అయ్యాయి.
iQoo 11 5G Discount : అమెజాన్ ఇండియా సేల్‌లో ఐక్యూ 11 5G ఫోన్ కొనుగోలుపై రూ. 10వేలు తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. రూ. 3వేల కన్నా విలువైన వివో టీడబ్ల్యూఎస్ ఎయిర్ ఇయర్‌బడ్‌లను కూడా ఉచితంగా పొందవచ్చు.
Amazon Huge Discounts : అమెజాన్ స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే డీల్ అందిస్తోంది. ఈసారి ఇ-కామర్స్ దిగ్గజం 5G ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Amazon Smartphone Upgrade : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసిన కొన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ (Amazon Smartphone Upgrade Days Sale) అని పిలిచే మరో సేల్ ఈవెంట్‌తో తిరిగి వచ్చింది.