-
Home » Iran Israel Conflict
Iran Israel Conflict
ఇరాన్ ఇజ్రాయెల్ వార్‌పై కేఏ పాల్..
ఇరాన్ ఇజ్రాయెల్ వార్‌పై కేఏ పాల్
యుద్ధం ముగిసింది..! ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం.. డొనాల్డ్ ట్రంప్ బిగ్ అనౌన్స్మెంట్
ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
భారతీయులు ఇళ్లలోనే ఉండండి.. ఇరాన్ దాడులతో ఖతార్ లోని ఇండియన్స్ కు కీలక సూచనలు..
తమ దేశంలోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.
ఇరాన్ పై కౌంటర్ అటాక్ కు సిద్ధమైన అమెరికా..! సౌదీ నుంచి బయలుదేరిన జెట్స్..!
మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిలటరీ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది.
భారత్‌లోనే నిలిచిపోయిన లక్ష టన్నుల బాస్మతి బియ్యం.. తీవ్ర ఆందోళనలో వ్యాపారులు.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్..
భారత్ నుండి ఏటా దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఇరాన్‌కు ఎగుమతి అవుతుంది. అందులో హర్యానా వాటా దాదాపు 30-35 శాతం
Hormuz Strait: ఇరాన్ అన్నంత పని చేసింది
ప్రపంచ దేశాలకు చమురు ఎగుమతుల్లో ఈ జలసంధిదే కీ రోల్
ఇరాన్‌తో యుద్ధంపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
మా లక్ష్యానికి చేరువలో ఉన్నాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు - నెతన్యాహు
ఇరాన్ పై ట్రంప్ మరోసారి హాట్ కామెంట్స్
ఇరాన్ లో పాలనా మార్పు తప్పదన్న ట్రంప్
మిసైళ్లతో ప్రసిద్ధ వైజ్మాన్ ఇన్స్టిట్యూట్పై ఇరాన్ దాడి.. రూ.433 కోట్ల నష్టం.. యావత్ ప్రపంచానికి ఏ నష్టం వాటిల్లిందంటే..
క్యాన్సర్, హృద్రోగాలు, స్ట్రోక్ వంటి సమస్యల పరిష్కారానికి దోహదపడే పరిశోధనలు జరిగాయి.
ముందే పసిగట్టిన ఇరాన్... ఫార్డోలో అణుసామాగ్రి రాత్రికి రాత్రే బదిలీ!
మీ దాడులతో మా పని ఆగదంటూ అమెరికాకి ఇరాన్ హెచ్చరిక