-
Home » Iran Israel war
Iran Israel war
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. ఆ వస్తువుల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగే చాన్స్.. సబ్బులు, షాంపూల రేట్లు కూడా..
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఇండియన్ ఎఫ్ఎంసీజీ కంపెనీలు నష్టపోనున్నాయి.
యుద్ధం ముగిసింది..! ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం.. డొనాల్డ్ ట్రంప్ బిగ్ అనౌన్స్మెంట్
ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
భారత్‌లోనే నిలిచిపోయిన లక్ష టన్నుల బాస్మతి బియ్యం.. తీవ్ర ఆందోళనలో వ్యాపారులు.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్..
భారత్ నుండి ఏటా దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఇరాన్‌కు ఎగుమతి అవుతుంది. అందులో హర్యానా వాటా దాదాపు 30-35 శాతం
ఇరాన్ మీద అమెరికా వేసిన బాంబు ఇదే.. 13,000 కేజీల బరువు.. భూమి లోపల 200 అడుగుల లోతుకి దూసుకెళ్లి.. అప్పుడు..
ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడులకు అమెరికా మిలిటరీ ఏకంగా ఆరు బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్లు తెలిసింది.
శాంతి కావాలా.. విషాదం కావాలా? ఇరాన్ తేల్చుకోవాలి.. ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయ్.. ట్రంప్ వార్నింగ్
ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ పై చేసిన దాడులు విజయవంతం అయ్యాయి. ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. ఇరాన్ శాంతిని నెలకొల్పకపోతే ..
ఇరాన్, ఇజ్రాయెల్ వార్.. రంగంలోకి అమెరికా.. ఇరాన్ అణుకేంద్రాలపై బీ-2 స్పిరిట్ బాంబర్లతో భారీ దాడులు.. అనంతరం ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా మిలిటరీ ఇరాన్ లోని అణుస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.
ఇరాన్ అణు రియాక్టర్‌ను పేల్చేసిన ఇజ్రాయెల్ వైమానిక దళం.. 40 ఫైటర్ జెట్లు, 100 బాంబులతో అటాక్..
ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్దం రోజురోజుకు తీవ్రమవుతోంది.
ఇరాన్, ఇజ్రాయెల్ వార్.. రంగంలోకి రష్యా, చైనా.. అమెరికాకి వార్నింగ్.. మిలటరీ జోక్యం చేశారో.. ట్రంప్ కి ధమ్కీ
అమెరికా సైనిక జోక్యం అత్యంత ప్రమాదకరంగా మారొచ్చని రష్యా హెచ్చరించింది.
ఆపరేషన్ సింధు ప్రారంభం.. ఇరాన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు.. తొలి విడతలో 110 మంది విద్యార్థులు వచ్చేస్తున్నారు..
విద్యార్థులను తొలుత ఇరాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం సరిహద్దులు దాటించి అర్మేనియాకు చేర్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వారిని స్వదేశానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసింది కేంద్రం.
ఇజ్రాయెల్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన ఇరాన్..? మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై క్షిపణి దాడి..?
మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తుల ద్వారా ఇటు ఇజ్రాయల్ అటు అమెరికాకు సమాచారం ఇచ్చిన ఇరాన్ దాడులను మాత్రం ఆపడం లేదు.