Home » irfan pathan
వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్‌లో భాగంగా జరిగిన ఫ్రెండ్లీ మ్యాచులో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.
మ్యాచ్ అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మధ్య ఆసక్తికర సంబాషణ జరిగింది.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులు ప్రముఖ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పై మండిపడుతున్నారు.
గంభీర్, శ్రీశాంత్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మరో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ఫఠాన్ స్పందించాడు.
నటి పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో తన ట్వీట్స్‌తో సంచలనం సృష్టిస్తుంటారు. ఇద్దరు క్రికెటర్ల గురించి తాజాగా పాయల్ పెట్టిన ట్వీట్లు దుమారం రేపుతున్నాయి.
క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే అంకుల్ పెర్సీ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (అక్టోబర్ 30న) కన్నుమూశారు.
సౌతాఫ్రికా జట్టుకు నెదర్లాండ్స్ జట్టు షాకిచ్చింది. 38 పరుగుల తేడాతో సంచలనం విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 245 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్ట్స్ 68 బంతుల్లో 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
తమిళ పరిశ్రమని నమ్ముకొని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్లు క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ కి తిరిగి వెళ్లిపోతున్నారు.
ఎప్పుడూ ధోనిని వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తడం చూశాను. అయితే.. ఢిల్లీతో మ్యాచ్‌లో మాత్రం తడబడుతూ పెరిగెడుతుండడాన్ని చూసి తాను భావోద్వేగానికి లోనైనట్లు ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.
ఐపీఎల్లో కూడా విరాట్ మిడిల్ ఆర్డర్లో ఆడాలని, ఓపెనర్‌గా రాకూడదని అంటున్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. కోహ్లి ఓపెనర్‌గా వస్తే ఆర్సీబీ కప్పు గెలవడం కష్టమేనని అంటున్నాడు