Home » Ishan Kishan
టీమ్ఇండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు బీసీసీఐ షాక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
ఒకప్పుడు క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచులు లేకుంటే రంజీల్లో ఆడేవారు.
భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు.
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు.
టీమ్ఇండియా ఆటగాడు ఇషాన్ కిషన్ తన చేజేతులా తన కెరీర్‌ను పాడుచేసుకుంటున్నాడా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను ఎంపిక చేయకపోవడంపై భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు.
టీమ్ఇండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషన్ తన క్రికెట్ కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
Virat Kohli - T20 World Cup 2024 : క్రికెట్ అభిమానుల దృష్టి ప్రస్తుతం మరో ఆరు నెలల్లో జరగనున్న 2024 టీ20 ప్రపంచకప్ పడింది.