Home » israel palestine conflict
అల్-ఖుద్స్ హాస్పిటల్ సమీపంలో ఐదు వైమానిక దాడులు జరిగాయని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపింది. ఇజ్రాయెల్ ఆసుపత్రిని ఖాళీ చేయడానికి శనివారం మధ్యాహ్నం గడువు ఇచ్చింది
హమాస్‌పై ఇజ్రాయెల్ భూతల దాడులు జరిపేందుకు సమాయత్తం అయింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజా నగరం నుంచి 10 లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. గాజాలో 2.4 మిలియన్ల జనాభా ఉండగా వారిలో సగం మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి పోయారు.,,,
ప్రధాన మార్చురీ కంటే ఫ్రీజర్ ట్రక్కుల్లో మృతదేహాలను ఉంచే సామర్థ్యం ఎక్కువగా ఉందని, 20 నుంచి 30 మృతదేహాలను కూడా టెంట్లలో ఉంచుతున్నారని యాసర్ అలీ చెప్పారు.
భూమిపై ప్రళయం వచ్చినప్పుడు ఈ నక్షత్రం తమను కాపాడుతుందని యూదు మతానికి చెందిన ప్రజలు నమ్ముతారు. బహుశా ఈ నక్షత్రాన్ని డేవిడ్ యొక్క షీల్డ్ అని కూడా పిలుస్తారు.
ఇజ్రాయెల్‌పైకి ప్రవేశించి దాడి చేసిన హమాస్‌కు ఇజ్రాయెల్ రక్షణ దళాల బలం గురించి బాగా తెలుసు. ప్రతీకార దాడిని వారు ఊహించే ఉంటారు. అందుకోసం ముందస్తుగా రెస్క్యూకు సన్నాహాలు చేశారు
ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధ నేరాలను ఆపాలని, లేకపోతే పరిస్థితి అదుపు తప్పుతుందని చైనా భాగస్వామ్య దేశం ఇరాన్ పేర్కొంది. అయితే ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చైనాను అమెరికా కోరడం గమనార్హం
మోదీ ప్రభుత్వాన్ని కొనియాడడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పిటిషనర్ల జాబితా నుంచి తన పేరును ఉపసంహరించుకున్న అనంతరం పొగడ్తలు కురిపించారు.
ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదు. యుద్ధం ద్వారా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. చర్చల ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. మేము గాజాకు, పాలస్తీనాకు మద్దతుగా నిలబడతాము
ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంలోని పది లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలను ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణానికి 24 గంటల్లో ఖాళీ చేయాలని పిలుపునిచ్చారు
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ప్రధాని మోదీ, హోం మంత్రి, రక్షణ మంత్రితో సహా దేశంలోని అనేక పెద్ద ముఖాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే దేశంలోని ప్రజలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు