Home » israel palestine conflict
అక్టోబర్ 7న, హమాస్ యోధులు ఇజ్రాయెల్ సరిహద్దును దాటి విధ్వంసం సృష్టించారు. ఇందులో సుమారు 1,400 మంది మరణించారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు
సుదీర్ఘ ప్రణాళిక తర్వాత హమాస్ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి దాడి చేసింది. ఇజ్రాయెల్‌నే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దాడి ఇది. దాడి తర్వాత ఇజ్రాయెల్ ఏం చేయబోతోందో, ఎలా స్పందిస్తుందో హమాస్‌కు ముందే తెలుసు
ఈజిప్ట్ నుంచి గాజా స్ట్రిప్‌కు దిగుమతి అయ్యే వస్తువులపై భారీ పన్నులు విధించడం ద్వారా హనియా తన సంపదను అనేక రెట్లు పెంచుకున్నాడు. ఈ పన్నుల కారణంగా 1,700 మంది హమాస్ అగ్ర కమాండర్లు లక్షాధికారులుగా మారారని ఒక నివేదిక పేర్కొంది.
సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని, ఆర్డర్ ఉంటే తప్ప దానిని వెంట తీసుకెళ్లడం నిషేధించించినట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తిని ఎక్కడ కత్తితో పొడిస్తే అత్యంత ప్రాణాంతకమైన గాయం అవుతుందో కూడా మాన్యువల్ చెబుతుందని వాషింగ్టన్ పోస్ట్ రాసింది.
గాజాలోని అల్ అహ్లీ బాప్టిస్ట్ హాస్పిటల్‌పై క్షిపణి దాడికి హమాస్, దాని మిత్రపక్షాలు బాధ్యులని ఇజ్రాయెల్ మంత్రి డిచ్టర్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు టెల్ అవీవ్‌లో దిగాల్సిన రోజున ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు.
యోధులు సాధారణంగా సాయుధ వాహనాలను పేల్చేందుకు వీటిని ఉపయోగిస్తారు. గ్రెనేడ్ లాంచర్లు ఒకే వార్‌హెడ్‌ను కాల్చివేస్తాయి. తొందరగా లోడ్ చేయొచ్చు. గెరిల్లా యుద్ధ సమయంలో వాటిని ఒక ముఖ్యమైన ఆయుధంగా ఉపయోగపడతాయి
గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 500 మంది మరణించారు. దీన్ని బైడెన్ ఖండించారు. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత పెరిగింది
గాజాలోని ఆసుపత్రిపై దాడిలో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఐక్యరాజ్యసమితి, దాని అగ్రనేతలు, ఏజెన్సీలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి
ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడిని ఎయిర్‌పోర్టుకు వెళ్లి మరీ కౌగిలించుకుని స్వాగతం పలికారు నెతన్యాహూ. బైడెన్ పర్యటనలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధానికి పరిష్కారంపై చర్చించనున్నారు.
1979 విప్లవం నుంచి పాలస్తీనా వాదానికి మద్దతు ఇవ్వడం ఇస్లామిక్ రిపబ్లిక్ కు ప్రధాన అంశంగా మారింది. ఇక షియా-ఆధిపత్య దేశమైన ఇరాన్.. ముస్లిం ప్రపంచానికి తనను తాను నాయకుడిగా తీర్చిదిద్దుకునేందుకు తరుచూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.