Home » israel palestine conflict
ఆసుపత్రికి భద్రత కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పట్టుబట్టారు. అయితే, హమాస్ తీవ్రవాదులు ఆసుపత్రులను షీల్డ్‌లుగా ఉపయోగిస్తున్నారని, అందుకే వారు ఆసుపత్రులను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది
అల్‌జజీరా నివేదిక ప్రకారం.. యుద్ధంలో ఇప్పటివరకు గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా 11,200 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించగా, హమాస్ దాడుల్లో 1,200 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించారు.
ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 11,078కి చేరుకుంది. వీరిలో 4,506 మంది పిల్లలు ఉండగా.. 3,027 మంది మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రపంచ దేశాలన్నీ గాజాలో కాల్పుల విరమణను డిమాండ్ చేస్తున్నాయ�
Israel Palestine Conflict: శిథిలాల కింద సుమారు 2,000 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారీ పరికరాలు, యంత్రాలు లేకపోవడంతో వారు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అల్ జజీరా పేర్కొంది
ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 9770 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి కనీసం 1400 మందికి చావుకు కారణమైంది
పేలుడులో 52 మంది ప్రాణాలు కోల్పోయారని డీర్ అల్-బలాహ్లోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రి కమ్యూనికేషన్ డైరెక్టర్ మహ్మద్ అల్-హజ్ తెలిపారు. పేలుడుకు ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని ఆయన ఆరోపించారు
జూలై 24న ఇద్దరు టాప్ ఆర్మీ జనరల్‌లు ఇజ్రాయెల్ పార్లమెంట్‌కు ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిసేందుకు వెళ్లారు. ఈ మిలిటరీ జనరల్‌లు ఇజ్రాయెల్ చట్టసభ సభ్యులను పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించారు.
శనివారం సాయంత్రం జరిగిన వార్తా సమావేశంలో, హమాస్ దాడులను ఆపడంలో వైఫల్యానికి బాధ్యత వహిస్తారా అని జర్నలిస్టులు నెతన్యాహును పదేపదే ప్రశ్నించారు. యుద్ధం ముగిసిన తర్వాత సమగ్ర విచారణ జరుగుతుందని, తనతో సహా అందరూ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ప్రశ�
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారుల ప్రకారం.. హౌతీలు ఇరాన్ అనుకూలురు. ఇరాన్ లాగే వారు కూడా ఇజ్రాయెల్‌ను తమ అతిపెద్ద శత్రువుగా భావిస్తారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పై హౌతీ ప్రయోగించిన క్షిపణిపై ఇజ్రాయెల్ అంతర్జాతీయ స్థాయిలో స్వరం పెంచింది
ఐరాస తీర్మానానికి అనుకూలంగా 120 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో భారతదేశం, కెనడా, జర్మనీ, బ్రిటన్‌తో సహా 45 దేశాలు ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నాయి.