Home » Israel
సెంట్రల్ గాజాలోని అల్ అక్సా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన నాటి నుండి అమెరికా మిలిటరీ మధ్యప్రాచ్యంలో తన ఉనికిని గణనీయంగా పెంచుకుంది.
ఇరాన్‌లోని న్యూక్లియర్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటుందన్న సూచనలు లేవని ఎన్బీసీ తెలిపింది.
ఇరాన్ ప్రభుత్వంలోని దాదాపు ప్రతి శాఖ ఈ సైబర్ అటాక్స్ వల్ల ప్రభావితమైంది.
అందుకు అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌కు సహకరిస్తే ఆయా దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
శత్రువు తన వేళ్లతో తన కంటినే పొడుచుకునేలా చేయడం మొసాద్ కు కొత్తేమీ కాదు.
అటు ఇజ్రాయెల్ కూడా తగ్గేదేలే అంటోంది. ఇరాన్ దాడులకు కౌంటర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
ఇరాన్ ఫైనల్ గా బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ మీద క్షిపణులతో విరుచుకుపడింది.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికి ఏడాది
మిడిల్ ఈస్ట్ లో తమ పేరు ఎత్తాలంటేనే ఏ దేశమైనా భయపడే పరిస్థితి తీసుకొచ్చింది.