ISRO with a flute performance

    సైంటిస్టు వేణుగానం విన్నారా? : ఆహా.. ఎంత మధురమో..!

    December 30, 2019 / 07:06 AM IST

    సైంటిస్ట్ లు అంటే ఏవేవో పరిశోధనలు చేస్తుంటారు. ఎప్పుడూ ల్యాబ్ లలోనే గడిపేస్తుంటారు. కానీ ఓ  సైంటిస్ట్  మాత్రం చక్కగా ఫ్లూట్ వాయించారు. అది కూడా పెద్ద పెద్ద అధికారులు..మేధావులు ఉన్న మీటింగ్ లో. మరి ఆ ఫ్లూట్  సైంటిస్ట్  ఎవరు? ఎక్కడ వాయించార

10TV Telugu News