Home » Iswarya Menon
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తాజాగా భజే వాయువేగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా మెరిసేటి డ్రెస్ లో వచ్చి మెరిపించింది.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భజే వాయువేగం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తాజాగా భజే వాయువేగం సినిమా ప్రమోషన్స్ లో ఇలా క్యూట్ గా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
పదేళ్ల పైగా సినీ పరిశ్రమలో ఉండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన ఐశ్వర్య మీనన్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ భజే వాయు వేగం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా సరదా ఫోజులిస్తూ అలరించింది.
హీరో కార్తికేయ నటిస్తున్న మూవీ ‘భజే వాయు వేగం’.
తాజాగా భజే వాయు వేగం సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు.
'బెదురులంక 2012' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో కార్తికేయ నటిస్తున్న చిత్రం 'భజే వాయు వేగం'.
తాజాగా కార్తికేయ నెక్స్ట్ సినిమాని, టైటిల్ ని ప్రకటించాడు. ఈ టైటిల్ గ్లింప్స్ ని మహేష్ బాబు రిలీజ్ చేశారు.
తమిళ నటి ఐశ్వర్య మీనన్.. వాలెంటైన్స్ సందర్భంగా తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో రెడ్ శారీలో గులాబీలా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.