Home » Jabardasth
జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకుడిగా మారి 'బలగం' వంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించాడు. ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ దర్శకుడిగా..
బజర్దస్త్ రాకింగ్ రాకేష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఒక అప్డేట్ ని ఇచ్చారు.
ఫైమా అంటే గుర్తుకు పట్టడం కాస్త కష్టం కానీ..జబర్దస్త్ ఫైమా (Jabardasth Faima) అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. జబర్ధస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫైమా బిగ్బాస్ రియాలిటీ షో పాల్గొని తెలుగు ప్రేక్షకులను అలరించింది.
జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శాంతి అలియాస్ శాంతి స్వరూప్ (Shanthi Swaroop) ఒకరు.
ఫోక్ సింగర్ గా, ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నవ సందీప్ ప్రస్తుతం జబర్దస్త్ లో గల్లీ బాయ్స్ సద్దాం టీంలో కనిపిస్తున్నాడు. తాజాగా నవ సందీప్ పై కేసు నమోదయింది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జబర్దస్త్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు జోష్ రవి.
స్క్రిప్ట్ లో భాగంగా ఇప్పటికి చాలామందితో ప్రేమాయణం నడిపిన హైపర్ ఆది.. తాను నిజంగా ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేశాడు.
మిమిక్రితో కెరీర్ స్టార్ట్ చేసి జబర్దస్త్ తో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు కెవ్వు కార్తీక్. ప్రస్తుతం కమెడియన్ గా పలు సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తున్నాడు.
కొంతమంది కమెడియన్లు, ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి అభిమానులు, జబర్దస్త్ షో బ్యాచ్ అంతా చిరంజీవి చుట్టూ చేరి భజన చేస్తూ ఆయన ఏం చేసినా సూపర్ అని పొగుడుతూ ఉన్నారని ఇటీవల టాక్ నడుస్తుంది.
తన చికిత్సకు అవసరమైన డబ్బును CMRF ద్వారా మంజూరు చేసినందుకు జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్.. సీఎం జగన్కు, మంత్రి రోజాకు థాంక్యూ చెబుతూ ఒక యూట్యూబ్ వీడియోని రిలీజ్ చేశాడు.