Home » Jack Movie
జాక్ సిద్ధూ జొన్నలగడ్డ స్టైల్ లో కామెడీతో నవ్విస్తూ సాగే స్పై యాక్షన్ థ్రిల్లర్.
హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన చిత్రం జాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
జాక్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇలా సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో వచ్చి అలరించింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను విడుదల చేసారు.
సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న మూవీ జాక్.
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా యాక్షన్ ఎంటర్టైనర్ గా 'జాక్' సినిమా ఇటీవల ప్రకటించారు.