Jack Song : సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ‘జాక్’ సినిమా నుంచి.. ముద్దు సాంగ్ రిలీజ్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను విడుదల చేసారు.

Jack Song : సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ‘జాక్’ సినిమా నుంచి.. ముద్దు సాంగ్ రిలీజ్..

Siddhu Jonnalagadda Vaishnavi Chaitanya Jack Movie Song Released

Updated On : March 20, 2025 / 10:54 AM IST

Jack Song : సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను విడుదల చేసారు.

Also Read : Chiranjeevi : చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’.. యూకే పార్లమెంట్ లో.. వీడియోలు వైరల్.. పవన్ ఎమోషనల్ పోస్ట్..

భాగ్యనగరం అంతా.. అంటూ ముద్దు కోసం సాగిన ఈ సాంగ్ ని సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వంలో సనారే రాయగా జావేద్ అలీ, అమల చేబోలు పాడారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

ఇక ఈ సినిమాని ఏప్రిల్ 10న రిలిజ్ చేయనున్నారు.