Jack Song : సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ సినిమా నుంచి మాస్ సాంగ్ రిలీజ్.. ‘పాబ్లో నెరుడా..’ సాంగ్ విన్నారా?
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

Siddhu Jonnalagadda Vaishnavi Chaitanya Jack Song Released
Jack Song : సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఓ మాస్ సాంగ్ రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
Also Read : NTR : ఎన్టీఆర్ కొత్త యాడ్ చూశారా? ఫ్రిడ్జ్ లో, వాషింగ్ మెషిన్ లో దూరి..
హీరో పాత్ర గురించి చెప్తూ పాబ్లో నెరుడా.. అంటూ సాగింది ఈ పాట. ఈ పాటను అచ్చు రాజమణి సంగీత దర్శకత్వంలో కవనమాలి రాయగా బన్నీ దయాల్ పాడాడు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..