Home » Jagan
ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇవాళ(మార్చి-12,2020)ఏపీ సీఏం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఏం నివాసానికి కరణం బలరాం,ఆయన కుమారుడితో కలిసి వెళ్లారు. సీఎంని బలరాం కలిసిన సమయంలో ఆయన వెంట మంత్రి బాలినేని శ్�
ఏపీ స్థానిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు బుధవారం(మార్చి 11,2020) సాయంత్రంతో సమాప్తమైంది. చివరి రోజు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది. మరోవైపు పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్�
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటేందుకు అధికార – విపక్షాలు రెడీ అవుతున్నాయి. జడ్పీ పీఠాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టాయి. అత్యధిక స్థానాలు గెలిచి .. ప్రజలంతా ప్రభుత్వం వైపే ఉన్నారని నిరూపించాలని వైసీపీ �
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఏపీ సీఎం జగన్ కలయిక ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ముకేశ్ అంబానీకి టీడీపీ అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయనే మాట పాతదైపోయినట్లుగా కనిపిస్తుంది. జగన్ సీఎం అయ్యాక అంబానీని కలవడం ఇదే తొలిసారి. �
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తొమ్మిది నెలల పాలనలోనే ప్రజా వ్యతిరేకతను బాగా మూటగట్టుకున్నారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. దురద్దేశంతోనే మూడు రాజధానుల ప్రకటన జగన్ చేశారని, రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు.. రేషన్ కార్డులు.. ఎగిరిపోయాయంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. భారీ మొత్తంలో పెన్షన్లు పోయినట్లు చెబుతున్నారని, నిజంగానే అర్హులెవర�
ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ చార్జీలు పెంచుతు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా..500ల యూనిట్లు పైబడిన వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెరిగాయి. 500ల యూనిట్లు దాటితే యూనిట్ కు 90 పైసలు కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర�
శివాజీ రాజ్ గైక్వాడ్.. అలియాస్ రజనీకాంత్.. 22ఏళ్ల నిరీక్షణ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ పక్కా చేశాడు. ఎంత కేంద్రం నుంచి బీజేపీ మద్ధతు ఉందని రూమర్లు వస్తున్నా.. తానుగా నిలిచేందుకు రజనీ కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏపీ సీ�
భారతీయ జనతా పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోల్‌కతాలో జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశంలో తీర్మానం చేసినట్లు వివరించిన ఆయన.. �
ఏపీ ప్రభుత్వానికి సహాయం చేయాలని ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (AIIB) నిర్ణయం తీసుకుంది. ఏకంగా రూ. 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది. 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం సీఎం జగన్‌తో AIIB ప్రతినిధులు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వీరిద్దరి