Home » Jagan
రిటైర్డ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. టీడీపీ ప్రభుత్వ పాలన నచ్చకపోవడం వల్లే ప్రజలు వైసీపీని గెలిపించారని అన్న ఆయన.. ఈ ఎనిమిది నెలల తమ పాలన కూడా అదేవిధంగా సాగుతూ ఉన్నది అనే అపోహ ప్రజలలో ముఖ్యంగా హిందూ
అధికారపార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి నారా లోకేష్. మూడు రాజధానులకు మద్దతుగా చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెకు దగ్గరలో వైసీపీ నేతలు భారీ బహిరంగ సభను నిర్వహించారు. చంద్రబాబు స్వగ్రామమై�
మండలి రద్దు విషయంలో కేంద్రం నుంచి క్లియరెన్స్ రాగానే రాజీనామా చేయడానికి సిద్దమేనని మోపిదేవి ఇప్పటికే వెల్లడించారు. టీడీపీ వాళ్లు చెబితే రాజీనామాలు చేస్తామా అంటూ ఇప్పటికే ప్రశ్నించిన మోపీదేవి, టీడీపీ తరహాలో తాము పదవుల కోసం అర్రులు చాచే రక�
సీఎం జగన్ చిన్నాన్న..మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఇప్పటి వరకూ తేల్చలేని జగన్ ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె..సీఎం జగన్ సోదరి సునీత తన తండ్రిని హత్య కేసును సీబీఐకు �
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానం కేంద్రానికి చేరింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌడకు పంపించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ పూర్త�
శాసన మండలి రద్దు చేస్తానని సీఎం జగన్ అనటం మరో ఉన్మాద చర్య అని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం తీసుకునే అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల గుండెల్లో ట
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రూల్ 71 విషయంలో విజయం సాధించిన టీడీపీ ఇప్పుడు మరో అస్త్రం ప్రయోగించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై టీడీపీ నోటీసులు ఇచ్చి�
పాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు మండలిలో మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. నిన్న(జనవరి 21,2020) మండలిలో ఈ
మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించినట్లు చేసేస్తోంది. 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సభ ఆమోదం పొందింది. ఇక అందరి చూపు విశాఖపట్�
ఏపీ శాసనమండలి తెరమీదకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం దీనిని రద్దు చేస్తారనే దానిపై తెగ చర్చ నడుస్తోంది. రెండు బిల్లులను (అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు) గట్టెక్కించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ రూల్ 71ని టీడీపీ ప్రవ