Home » Jaggery
Jaggery Benefits: బెల్లంలో ఉండే సహజమైన ఎంజైములు, ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది పేగుల పనితీరును ప్రోత్సహించి, అసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Bellam Tea Effects: చక్కెరతో పోల్చితే బెల్లం కాస్త ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే, చక్కర తయారీలో చాలా విధాలుగా అది ప్రాసెస్ చేయబడుతుంది.
దయం బెల్లం, శనగలు కలిపి తినడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. జిమ్ చేసేవారు ఇవి తింటే చాలా మంచిది.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన చెరకు నుంచి వండిన బెల్లాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం తయారీకి బెల్లం తీసుకునేందుకు టీటీడీ కూడా అంగీకరించింది.
శీతాకాలంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దానిని పెంచుకోవాలంటే తినే ఆహారంలో బెల్లం చేర్చుకోండి. చలికాలంలో బెల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
శుద్ధి చేసిన తెల్లని చక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనెను తీసుకోవడం వల్ల ఆహారంలో పోషకాలు స్వల్పంగా పెరుగుతాయి. అయినప్పటికీ, పోషకాహారాన్ని పెంచడం కోసం మాత్రమే ఆహారంలో అదనపు బెల్లం లేదా తేనె జోడించడం మంచిది కాదు.
నీళ్ళ విరేచనాల సమస్యతో బాధపడేవారు బెల్లం, ఆవాలు సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి చిన్నచిన్న మాత్రలుగా చేసి మూడు పూటలా వేసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుముఖం పడతాయి.
ఆరోగ్య పరంగా చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్తుంటారు. అలాగే ఆయుర్వేద శాస్త్రంలో కూడా బెల్లాన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే అది పరిమిత మోతాదులో వినియోగించబడే వరకు మాత్రమే. అధికంగా బెల్లాన్ని వాడితే మాత్రం శరీర సమస్యలకు దారితీసే ప్�
బెల్లం శరీరంలోని అనేక రకాల ఎంజైమ్లను ఎసిటిక్ ఆమ్లంగా మార్చి, తద్వారా జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. బెల్లంలో ఐరన్, పొటాషియం, ప్రోటీన్ వంటి పోషకాలు ఉన్నమాట వాస్తవమే. అవి శరీరానికి మేలు చేస్తాయి.
శరీరంలో పోషకాలు పెరగటానికి బెల్లం, నువ్వులను చేర్చుకోవాలని న్మామి అగర్వాల్ సూచిస్తున్నారు. నువ్వులలో కాల్షియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.