Home » jagityala
నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు. అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవాలని చూసిన వరుడికి బంధువులు చుక్కలు చూపించారు. పెళ్లి సమయానికి ఆరోగ్యం బాగలేదని డ్రామాలు ఆడిన ఆ యువకుడిని చితకబాదారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన ఎన్ఆర్ఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అన్
నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను హత్య చేస్తే ఎదురయ్యే పరిణామాలను కూడా ఫేస్ చేసేందుకు ప్రత్యర్థులు ముందుగానే ప్లాన్ చేశారంటే.. ఎంత పకడ్బందీగా పథకం రచన జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రసాద్, రేవంత్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో వెల్లుల్లి వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాకతీయ కాల్వలో పడిపోయింది. కల్వర్ట్ సైడ్ వాల్ ను ఢీకొట్టి.. కాల్వలో పడిపోయింది.
వైద్యం వికటించడం వల్లే వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లాలో ఓ రోగి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జగిత్యాల-కోరుట్ల హైవేపై మోహన్ రావు పేట వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది.
జగిత్యాల జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత మానసిక స్థితి సరిగ్గా లేక 11 ఏళ్ల క్రితం అదృశ్యమైంది. చనిపోయిందని భావించిన ఆమె కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేశారు.
జగిత్యాల జిల్లాలో భారీగా డిటోనేటర్స్, జిలెటిన్ స్టిక్స్ పట్టుబడ్డాయి. బీర్పూర్ మండలం కొలువాయి దగ్గర పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు . నగరంలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇండోనేషియా దేశస్ధులు తిరిగిన ముఖరాంపురా, కశ్మీర్ గడ్డ, భగత్ నగర్ ను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేస�
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. దొంగలనుకుని దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు.