Home » Jaipur
రాజస్ధాన్లోని లోక్ తాంత్రిక్ పార్టీ ఎమ్మెల్యే నారాయన్ బెనివాల్కు చెందిన ఎస్ యూవీ కారును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకు పోయారు.
మూడు రోజులపాటు జరగనున్న బీజేపీ జాతీయ సదస్సు గురువారం నుంచి రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభం కానుంది. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు.
తాజ్ మహల్ నిర్మించిన స్థలం నిజానికి జైపూర్ రాజవంశీయులది అంటున్నారు బీజేపీ ఎంపీ దివ్యకుమారి. దానిని మొగల్ చక్రవర్తి షాజహాన్ స్వాధీనపరచుకున్నారంటూ కామెంట్ చేశారు.
హత్య కేసును విచారిస్తున్న కోర్టుకు రాజస్థాన్ పోలీసులు వింత వివరణ ఇవ్వటంతో అంతా నివ్వెరపోయారు. హత్య కేసులో తాము సేకరించిన సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. వాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తికూడా ఉందని వివరించారు.
రాజస్ధాన్ లోని ఒక కుటుంబానికి వచ్చిన కొత్త కోడలు ఇల్లు లూటీ చేసిపారిపోయింది. కొడలిగా ఇంటికి వచ్చిన రెండో రోజే అత్తింటివారికి మత్తు మందు పెట్టి ఇంట్లోని నగదు బంగారం తీసుకుని పరారయ
జైపూర్లో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించిన రాజస్థాన్ హెల్త్ అధికారులు సంచలన విషయం తెలుసుకున్నారు. వారంతా నవంబర్ 28న జరిగిన పెళ్లి వేడుకకు హాజరైనట్లు రికార్డులు తెలుపుతున్నాయి.
టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీమిండియా.. న్యూజిలాండ్ లు ఆడుతున్న తొలి టీ20 సిరీస్ కు గుడ్ న్యూస్. నవంబర్ 17న జరగనున్న టీ20 మ్యాచ్ కు స్టేడియాల్లోకి అభిమానులు వచ్చి చూడొచ్చు.
నూతన వ్యవసాయ చట్టాల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.
వివాహితతో ప్రేమ వ్యవహారం కారణంగా ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.
తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసుని తొమ్మిది రోజుల్లో విచారణ చేసి దోషికి 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తు కోర్టు సంచలన తీర్పునిచ్చింది.