Home » JanaSena Chief Pawan Kalyan
గతంలో విప్లవ వీరుడు చేగువేరా టీ షర్టులు వేసుకుని సోషలిజంపై గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కర్ వైపు దారి తప్పి నడవడం సరికాదన్నారు.
ఐదు రోజుల క్రితం శ్రీకాళహస్తిలో సాయి అనే జనసేన కార్యకర్తపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు. దీంతో సీఐ అంజూ యాదవ్ పై పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ పీఠికలో మతాలకు సంబంధించిన విషయాలకు ప్రభుత్వాలు దూరంగా ఉండాలని రాసుందన్నారు. అర్చకులను వేలం వేయడాన్ని కోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. దేవాలయాలను దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించారు.
చంద్రబాబు పతకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోనే తిరుగుతున్నాడని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపుల్ని టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ పార్టీ ఖండిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ కలిసి తిరగవచ్చు కదా అని ప్రశ్నించారు.
కాకినాడ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత తోట సుధీర్ జనసేన పార్టీలో చేరారు. పెదఅమిరంలో పవన్ కళ్యాణ్ బస చేసిన నిర్మల ఫంక్షన్ హాల్ లో తోట సుధీర్ కు పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు.
రాజకీయాల్లో మూడో వంతు మహిళలు ఉండాలన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో జనసేన ముందుంటుందని తెలిపారు.
ఏదో ఒక కోరిక తీర్చే శక్తి పౌరుషం పవన్ కు ఉన్నాయని భావిస్తున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్, జనసైనికులు తనను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషమన్నారు.
తమను కొడతానని చెప్పాడానికి పవన్ పార్టీ పెట్టాడా అని ప్రశ్నించారు. అమ్మవారి పేరు పెట్టుకొని యాత్ర చేస్తూ పవన్ బూతు పురాణం వల్లిస్తున్నాడని పేర్కొన్నారు.
తాను తలుచుకుంటే కాకినాడలో పవన్ కు సంబంధించిన ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టనివ్వనని సీరియస్ అయ్యారు. రాష్ట్రం నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను బయటకు పంపించాలన్నారు.