Home » Janasena Pawan Kalyan
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పొత్తులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తులపైనే హాట్ టాపిక్ కొనసాగుతోంది. ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే మూడుసార్లు భేటీ అయినా పొత్తుల గురించి క్లారిటీ ఇవ్వలేదు. వైపీపీ దాష్టికాలను అం�
మా తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. నాతో వచ్చి పోరాటం చెయ్యి..విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాడుతున్నా..నా పోరాటంలో నువ్వు కూడా భాగస్వామయ్యం చేయి అంటూ పిలుపునిచ్చారు కేఏ పాల్.
పొత్తుల గురించి జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో రచ్చ రాజుకుంది. పవన్ తో కలిసి వెళ్లే విషయంలో ఏపీ బీజేపీ నేతలు తలో రకంగా మాట్లాడుతున్నారు. పొత్తుల విషయంలో పవన్ నిర్ణయం ఎలా ఉన్నా కలిసి వెళ్దామంటూ ఓ వర్గం, ఇతర పార్టీలతో పొత్�
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై పోటీకి రెడీ అంటున్నారు మంత్రి.
ఏపీలో ప్రభుత్వం మారకపోతే, రాష్ట్రంలో అంధకారమే అని హెచ్చరించారు పవన్. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూస్తానని శపథం కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. (Pawan Kalyan On Jagan Government)
పెద్ద స్టార్ అయిన పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి అవసరం రాకపోవచ్చన్నారు మాజీమంత్రి కొడాలి నాని. పవన్ కల్యాణ్ కు 40ఏళ్ల ఇండస్ట్రీలో ఉన్న చంద్రబాబు మద్దతు ఉంటే సరిపోతుందని అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బంగారు పంటలు పండించే కోనసీమ రైతులు ఇప్పుడు ‘క్రాప్ హాలిడే’ప్రకటించిన పాపం అంతా వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. అన్నపూర్ణగా పేరున్న గోదావరి జిల్లాల్లో క్రాప్ హా�
పవన్ ప్రసంగం మీద బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇటు జనసైనికులు కూడా ఎప్పుడెప్పుడు తమ అధినేత వస్తారో.. ఏం చెప్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...
పవన్ కళ్యాణ్ సినిమా కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లు పిల్లి మొగ్గలు వేస్తున్నారని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిపేర్ని నాని ఆరోపించారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు.