Home » Japan Earthquake
అనుకున్నట్లే జపాన్ లో భూకంపం రావడంతో భయాందోళనలు పెరిగిపోయాయి. జపాన్ చుట్టు పక్కల దేశాలు సైతం భయపడుతున్నాయి.
జపాన్ దేశంలో సంభవించిన భూకంపం మృతుల సంఖ్య 62కు పెరిగింది. జపాన్ దేశంలో మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ఇషికావా సెంట్రల్ ప్రిఫెక్చర్‌లోని నోటో ద్వీపకల్పాన్ని భారీ భూకంపం కదిలించింది....
కొత్త సంవత్సరం రోజున సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్‌లో ఉన్న అన్ని సునామీ హెచ్చరికలను ఎత్తివేసినట్లు వాతావరణ సంస్థ అధికారి మంగళవారం తెలిపారు....
జపాన్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. తాజాగా రాజమౌళి జపాన్ భూకంపంపై స్పందించాడు.
గత వారం రోజులుగా ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు. నిన్న జపాన్ లో భూకంపం రావడంతో ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు అని తెలిసిన వాళ్ళు, అభిమానులు కంగారు పడ్డారు.
కొత్త సంవత్సరం రోజు సెంట్రల్ జపాన్ను అల్లాడించిన భారీ భూకంపం వల్ల 24 మంది మరణించారు. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో హౌన్షు భూకంపం వల్ల పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. సముద్రంలో ఒక మీటరు మేర అలలు వచ్చాయి....
సెంట్రల్ జపాన్ లో భారీ భూకంపం సంభవించింది.
సెంట్రల్ జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5గా భూకంప తీవ్రత నమోదైంది. అధికారులు జపాన్ కోస్తా తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ భూకంప తీవ్రత ప్రభావంతో చిటోస్, అస్టుమాచో నగరాలతోపాటు హోక్కాయిడో దీవి అంతటా జీవిస్తున్న ప్రజలు అల్లాడి పోయారు.
జపాన్ లోని హోక్కైడో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో సైరన్లు మోగడంతో హోక్కైడో ద్వీపవాసులు భయాందోళనకు గురయ్యారు.