-
Home » Jawan Movie
Jawan Movie
Siri Hanumanthu : జవాన్ ఛాన్స్ వచ్చినప్పుడు ఫేక్ కాల్ అనుకున్నా.. అట్లీ బాగా తిట్టడంతో ఏడ్చేశా..
సిరిని జవాన్ సినిమాలో చూసినప్పుడు తెలుగువాళ్లంతా ఆశ్చర్యపోయారు. సినిమాలో షారుఖ్ - సిరి కాంబినేషన్ లో సీన్స్ కూడా ఉన్నాయి.
Jawan Movie : జవాన్ సినిమాని ఆస్కార్‌కి తీసుకెళతాం.. షారుఖ్ సర్‌తో నేను మాట్లాడతాను.. అట్లీపై ట్రోల్స్..
తాజాగా అట్లీ ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జవాన్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Shahrukh – Deepika : స్టేజిపై దీపికా – షారుఖ్ అదిరిపోయే డ్యాన్స్.. జవాన్ సాంగ్ కి స్టెప్పులు..
జవాన్ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో అనిరుద్ వచ్చి సాంగ్స్ కూడా పర్ఫార్మ్ చేయగా షారుఖ్ ఖాన్ కూడా స్టేజి మీదకు వచ్చి స్టెప్పులు వేశాడు.
Shahrukh Khan : జవాన్ సినిమాకి సౌత్ వాళ్ళే ఎక్కువగా పనిచేశారు.. ఈ విజయం వాళ్లదే.. షారుఖ్ కామెంట్స్..
జవాన్ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
Jawan Movie: జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ పట్టుకున్న ఫోనుపై ఎందుకింత రచ్చ రచ్చ?
షారుక్ ఖాన్ ఈ సినిమాలో పోకో ఫోన్ వాడాడు. సాధారణంగా నటులు సినిమాల్లో వాడే డివైజ్‌లు...
Mahesh Babu : జవాన్ సినిమాపై మహేష్ బాబు రివ్యూ చూశారా.. మహేష్ కి ఎంతగా నచ్చిందంటే..
తాజాగా మహేష్ బాబు సినిమా చూసి జవాన్ పై రివ్యూ కూడా ఇచ్చాడు. సినిమా రిలీజ్ కి ముందు మహేష్ షారుఖ్ కి, టీంకి అల్ ది బెస్ట్ కూడా చెప్పగా..........
Jawan Trailer : షారుఖ్ జవాన్ ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్ సీక్వెన్స్‌తో..
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఒకసారి దాని వైపు ఒక లుక్ వేసేయండి.
Atlee : బాలీవుడ్లో దూసుకెళ్తున్న అట్లీ.. జవాన్ తర్వాత ఆ యువ హీరోతో సినిమా..
జవాన్ సినిమా తర్వాత ఆల్రెడీ అట్లీకి ఇంకో సినిమా బాలీవుడ్ లో ఓకే అయినట్టు తాజా సమాచారం.
Jawan : వామ్మో.. ‘జవాన్’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 5oo కోట్లపైనే.. రిలీజ్ అవ్వకుండానే లాభాల్లో..
జవాన్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులపైనే సమయం ఉంది. తాజాగా జవాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మొత్తం సేల్ అయిపోయింది.
Jawan : షారుఖ్ ఖాన్ ‘జవాన్’ టీజర్ రిలీజ్.. నేను విలన్ అయితే నా ముందు నిలబడే హీరో ఎవడూ లేడు..
తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ లో షారుఖ్ హీరోగా జవాన్ సినిమా చేస్తున్నాడు. తాజాగా జవాన్ టీజర్ ని రిలీజ్ చేశారు.