Home » Jayasudha
టాలీవుడ్‌లో సహజ నటిగా పేరొందిన జయసుధ పార్టీ మార్చేశారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండులో జగన్‌ను మార్చి 07వ తేదీ గురువారం ఆమె కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో జయసుధ మాట్లాడారు. జగన్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీలో చేరడం సం�
ఎన్నికలు వస్తున్న తరుణంలో వైసీపీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో చేరేందుకు సిద్దం అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధ�