Home » Jharkhand
శ్రద్ధా తరహాలోనే హత్య చేసి, మృతదేహాల్ని ముక్కలు చేయడం ఇటీవల బాగా పెరిగిపోతోంది. తాజాగా ఝార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను చంపి, 12 ముక్కలుగా నరికాడు.
జార్ఖండ్ లోని ఓ పెళ్లి వేడుకలో భారీ చోరీ జరిగింది. ఓ మహిళ రూ.20 లక్షల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా చేశాడు. పుట్టిన రోజుకు తన బుజ్జి కుక్కకు ఏకంగా రూ.4.500 పెట్టి మాంచి డ్రెస్ కొన్నాడు. 350మంది అతిథులను పిలిచి నానా హంగామా చేశారు. సోషల్ మీడియాలో పెట్ డాగ్ బర్తే డే సెలబ్రేషన్ వైరల్ అయ్య�
ఝార్ఖండ్ లో వివాహ వేడుకలకు సంబంధించి ముస్లిం మతపెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ముస్లిం వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం, డీజే, బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు దాన్బాద్ జిల్లా ముస్లిం మత పెద్దలు ఆదేశాలు జారీ చేశారు.
టాటా స్టీల్ ప్లాంట్‌లో 110 మీటర్ల ఎత్తున్న చిమ్నీని ప్లాంట్ అధికారులు ఆదివారం కూల్చేశారు. 27 ఏళ్ల క్రితం నిర్మించిన దీనిని 11 సెకండ్లలోనే కూల్చేశారు. ఈ వీడియోను సంస్థ ట్వీట్ చేసింది.
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఈడీ విచారణపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఒక ముఖ్యమంత్రి అయిన తాను దేశం విడిచి పారిపోతానా అని ప్రశ్నించారు.
మైనింగ్ లీజు కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. మైనింగ్ లీజు కేసులో అతనిపై విచారణకు సంబంధించిన అభ్యర్థనను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
కొంతమంది రియల్ ఎస్టేట్ డీలర్లు, ప్రైవేట్ వ్యక్తులు, అనుబంధ సంస్థలపై ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై దాఖలైన రెండు పిల్లలో పిటిషనర్ తరపున వాదిస్తున్న న్యాయవాది రాజీవ్ కుమార్‌ను ట్రాప్ చేయడానికి కుట్�
21 రోజుల ఆడశిశువు కడుపులో 8 పిండాలు ఉన్నాయి. మొదటి వాటిని కణితులుగా భావించిన ఢాక్టర్లు అవి కణితులు కావు పిండాలు అని గుర్తించి ఆశ్చర్యపోయారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఈ ఘటన ప్రపంచంలోనే అరుదైనది అంటున్నారు డాక్టర్లు.
ED కి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ సవాల్ విసిరారు. నేను నేరం చేసి ఉంటే విచారణలు ఎందుకు? దమ్ముంటే తనను అరెస్ట్ చేయండి అంటూ సవాల్ విసిరారు. నేను నేరం చేసుంటే జార్ఖండ్ వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి..జార్ఖండ్ ప్రజలు అంటే మీకు ఎందుకంత భయం అంటూ ప్రశ్న�