Home » JIO
జియో బ్రాడ్‌బాండ్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో యూజర్లు ఇంటర్నెట్ కనెక్ట్ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై స్పందించిన కంపెనీ సేవల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
Amazon Prime Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్ టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా (Vodafone Idea (Vi)) ఎంపిక చేసిన ప్లాన్లపై Amazon Prime వీడియో ఫ్రీ మెంబర్షిప్ అందిస్తున్నాయి.
Jio Airtel 5G : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio 5G), ఎయిర్టెల్ (Airtel 5G) సర్వీసులు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5G సర్వీసులను ప్రారంభించాయి.
4జీ ఫీచర్ ఫోన్, స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన రిలయన్స్ జియో.. ఇప్పుడు 5జీ సేవల్లోకి ఎంటరవుతున్న వేళ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎంబీడెడ్ 4జీ సిమ్ కార్డ్‌తో అతి తక్కువ ధర 184 డాలర్ల (రూ.15 వేలు)కు లాప్టాప్ డెవలప్ చేస్తుందన�
పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన జియో ఇన్ఫోకామ్ శాటిలైట్ యూనిట్‌కు శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసుల కోసం టెలికాం శాఖ నుంచి నిన్న లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్వోఐ) జారీ అయింది. దీని ద్వారా శాటిలైట్ ఆధారిత అంతర్జాతీయ మొబైల్ పర్సనల్ కమ్య�
10 ఏళ్ల క్రితం నుంచే 5జీ నెట్‌వర్క్‌పై ప్రయోగాలు మొదలైనా.. మన దేశంలో ఆలస్యంగా సేవలు అందుబాటులోకి రాబోతున్నాయ్. ఇంతకీ 5జీ సేవలు ఏ దేశంలో ఎలా ఉన్నాయ్. సర్వీసులు మొదలైతే మన దేశంలో ఎలాంటి మార్పులు చూస్తాం.. 5జీ రేసులో ఆ ఒక్క విషయమే.. జియోను టాప్‌లో ని�
5జీ స్పెక్ట్రమ్ వేలంతో.. ప్రభుత్వంపై కాసుల వర్షం కురిసింది. వారం రోజులు జరిగిన వేలంలో లక్షన్నర కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయ్. వేలంలో రిలియన్స్ జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. 4జీ డేటా విప్లవం తీసుకువచ్చి.. జీవితాలకు వేగం నేర్పించిన జియో.. ఇప్ప
5జీ స్పెక్ట్రమ్ వేలంలో 700 మెగాహెర్జ్ బ్యాండ్‌పై రిలయన్స్ జియో అధిక ఆసక్తి చూపింది. కేవలం జియో మాత్రమే ఈ విభాగంలో బిడ్లను దాఖలు చేసింది.
ప్రముఖ టెలికం దిగ్గజాలు తమ యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ప్లాన్లను అందిస్తున్నాయి. అందులో ప్రీపెయిడ్ ప్లాన్లపై ప్రత్యేకమైన ఆఫర్లతో అందిస్తున్నాయి.
Airtel Data Offer : టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ అందిస్తోంది. కాంప్లిమెంటరీ ఆఫర్ కింద 1GB వరకు హైస్పీడ్ డేటాను ఆఫర్ చేస్తోంది.