Home » JIO
రిలయన్స్ జియో లవర్స్ కు గుడ్ న్యూస్. మరో జియో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. అదే జియో ఫోన్ 3. అత్యంత చౌకైన ధరకే స్మార్ట్ మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి జియో ఫోన్ కంపెనీ ఈ ఏడాది కొత్త మోడల్ ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
ఢిల్లీ: దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కు 2018 డిసెంబర్ నెలలో ఊహించని షాక్ తగిలింది. డిసెంబర్ లో 5.7 కోట్ల మంది వినియోగదారులు ఎయిర్ టెల్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు మారారు. నవంబర్ లో 34.1 కోట్ల మంది వినియోగదారులున్న ఎయిర్ టెల్, డిసెంబర్ నాటికి
జియోకు పోటీగా ఇటీవలే ఇతర టెలికం దిగ్గజాలైన ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం లాంగ్ వ్యాలీడెటీ ప్లాన్స్ ను ప్రకటించాయి. జియో కూడా తమ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.
మొబైల్ టెలికం రంగంలో జియో తన హవా కొనసాగిస్తూనే ఉంది. గతేడాది నవంబర్ లో జియో లొ కొత్తగా 88.01 లక్షలమంది వినియోగదారులు చేరారు.
టీవీ ఛానెళ్ల విషయంలో ఈ మధ్యనే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు వినియోగదారులకు తలనొప్పిగా మారాయి. దాంతో పాటుగా ఆన్ లైన్ (స్ట్రీమింగ్ సర్వీసు) ప్రసార సేవలైన నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జియోతో పాటు మరో ఆరు కలిసి సెల్ఫ్ రెగ్యూలేషన్ పద్ధతిని అమలు�
జియో తన కస్టమర్ల కోసం మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. న్యూ ఇయర్ కానుకగా 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ని అనౌన్స్ చేసింది.